ముంబై, జనవరి 3 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా, నైగావ్‌లో ఓ కటింగ్ సెలూన్ నుంచి వినిపించిన పాకిస్థానీ అనుకూల పాట స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో, ఎస్ఐ పంకజ్ కిల్జే విచారణ చేసి నిందితుడైన సెలూన్లో పని చేస్తున్న అబ్దుల్ రెహమాన్ సద్రుద్దీన్ షా (25)ను అదుపులోకి తీసుకున్నారు.