స్వీయ ప్రచారం వద్దు
అపార్థం చేసుకునే అవకాశం ఉన్న లేదా స్వీయ ప్రచారంగా కనిపించే సోషల్ మీడియా పోస్టులకు దూరంగా ఉండాలని, తమ విజయాలను వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించుకోకుండా చూసుకోవాలని ఇటీవల సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు యూపీఎస్సీ సోమవారం సూచించింది.
- సివిల్స్ ర్యాంకర్లకు యూపీఎస్సీ సూచన
న్యూఢిల్లీ: అపార్థం చేసుకునే అవకాశం ఉన్న లేదా స్వీయ ప్రచారంగా కనిపించే సోషల్ మీడియా పోస్టులకు దూరంగా ఉండాలని, తమ విజయాలను వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించుకోకుండా చూసుకోవాలని ఇటీవల సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు యూపీఎస్సీ సోమవారం సూచించింది. ఇలాంటి సలహాలు ప్రతి సంవత్సరం అభ్యర్థులకు సిఫార్సు చేయడం సాధారణమే అయినప్పటికీ ఈ ఏడాది ఈ సూచనలు సుదీర్ఘంగా ఉండడం ప్రత్యేకమని అధికారులు చెప్పారు. సోషల్ మీడియాను వివేచనతో ఉపయోగించాలని కోరిన యూపీఎస్సీ అభ్యర్థులు వాణిజ్య లేదా సంస్థాగత ప్రచారాల్లో పాల్గొనవద్దని సలహా ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

