North Carolina | అమెరికాలోని నార్త్ కరోలినాలో కాల్పులు.. ముగ్గురు మృతి
North Carolina | అమెరికాలోని(US) నార్త్ కరోలినాలో(North Carolina)దారుణం చోటు చేసుకుంది. క్యాస్వెల్ కౌంటీలోని ప్రాస్పెక్ట్ హిల్లో జరిగిన కాల్పుల ఘటనలో(Gun shooting) నిందితుడితో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
North Carolina | అమెరికాలోని(US) నార్త్ కరోలినాలో(North Carolina)దారుణం చోటు చేసుకుంది. క్యాస్వెల్ కౌంటీలోని ప్రాస్పెక్ట్ హిల్లో జరిగిన కాల్పుల ఘటనలో(Gun shooting) నిందితుడితో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డాడని క్షతగా త్రుడిని హాస్పిటల్కు తరలించామని అధికారులు తెలిపారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్నఎస్బీఐ(SBI) క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటర్లు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.
బాధితులు, నిందితుల వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఈ ఘటనలో పాల్గొన్న వారందరూ వయోజనులేనని, ఒకే కుటుంబానికి చెందినవారని షెరీఫ్ టోనీ డర్డెన్ అధికారి తెలిపారు. కుటుంబ కలహాల వల్లే ఈ హత్యలు జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటన వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని, కాల్పులు ఆ ఇంటికే పరిమితమయ్యాయని పోలీసులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

