student rapes stepmother | సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడి.. గర్భవతిని చేసిన విద్యార్థి
student rapes stepmother | యువకుడైన విద్యార్థి తన సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేశాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.
ముంబై: యువకుడైన విద్యార్థి తన సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను గర్భవతిని చేశాడు. బాధిత మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. (student rapes stepmother) మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఈ సంఘటన జరిగింది. 55 ఏళ్ల వికాస్ శ్రీవాస్తవ ఒక ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాడు. 2024లో ఉద్యోగం పేరుతో 26 ఏళ్ల మహిళ అతడికి పరిచయమైంది. వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడటంతో ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు.
కాగా, వికాస్ కుమారుడైన 21 ఏళ్ల అక్షత్ శ్రీవాస్తవ ఈ పెళ్లిని వ్యతిరేకించాడు. దీంతో సవతి తల్లి అయిన ఆ మహిళతో అతడు గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 10న అక్షత్ తన గదిలోకి ప్రవేశించి అత్యాచారం చేశాడని ఆ మహిళ ఆరోపించింది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని అతడు బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను గర్భం దాల్చినట్లు ఆమె పేర్కొంది.
మరోవైపు ఈ విషయం గురించి తన భర్తకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ఆ మహిళ ఆరోపించింది. కుటుంబ పరువు, కొడుకు చదువు, అతడి భవిష్యత్తు కోసం మౌనంగా ఉండమని తనను కోరినట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసిన నిందితుడు అక్షత్ను అరెస్ట్ చేశారు.
Also Read:
Mirrors in Mysuru | బహిరంగ మూత్ర విసర్జన నివారణకు.. అధికారులు ఏం చేశారంటే?
Watch: మహిళా ఎమ్మెల్యేను హగ్ చేసుకునేందుకు కాంగ్రెస్ నేత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

