Man Rapes, Impregnates Teen | ఒక యువకుడు పొరుగింటి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం బాలిక తండ్రికి తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడ్ని అరెస్ట్ చేశారు.
Woman Murder | వివాహితను ప్రియుడు గర్భవతిని చేశాడు. దీంతో పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలో స్నేహితులతో కలిసి ఆ మహిళను హత్య (Woman Murder) చేశాడు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.