KTR | జయశంకర్ సార్ కేసీఆర్‌కు మించి మొండితనం ఉన్న నాయకుడిని ఒక్కరిని చూపించండి అనేవారు : కేటీఆర్
KTR | తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్ని కొత్త పార్టీలు పుట్టినా, వారికి తాత్కాలిక భావసారూప్యత లేకపోయినా, లక్ష్యసారూప్యత ఉండాలని బలంగా వాదించిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) అన్నారు.
KTR | తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Jayashankar) జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR ) గురువారం తెలంగాణ భవన్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు(Tribute) అర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎందుకు మీరు కేసీఆర్‌ను అంత నమ్ముతరని చాలా మంది జయశంకర్‌సార్‌ను అడిగేది. ఆయన ఎప్పుడూ అనేది ఒక మాట అనేవారు.. కేసీఆర్‌కు మించి దక్షత, కమిట్మెంట్, తెలంగాణ సాధించాలనే మొండితనం ఉన్న నాయకుడిని ఒక్కరిని చూపించండి.. నేను మీ వెంబడి నడుస్తా అని అనేవారు. ఆయన మొహమాటం కూడా పడేది కాదన్నారు.
దేవేందర్ గౌడ్ పార్టీ పెడితే వెళ్లి మీరు పోవొద్దు సార్ కేసీఆర్‌తో అసోసియేట్ అయి ఉన్నరని అంటే జయశంకర్ సార్ ఒక మాట చెప్పిండు.. ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిది ఏం కాదు.. తెలంగాణ రాష్ట్రం రావాలే.. ఆ రాష్ట్రం వచ్చే క్రమంలో నేను వాళ్లకు తెలంగాణ కోసం స్పర్థ లేకుండా, సమాంతరంగా పనిచేయండి.. ఒకరికి ఒకరు కలహించుకోకండి.. ఎవరు చేసిన అల్టిమేట్‌గా మీరందరూ కోరుతున్నది తెలంగాణే కదా..చెప్పి వస్తనన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్ని కొత్త పార్టీలు పుట్టినా, వారికి తాత్కాలిక భావసారూప్యత లేకపోయినా, లక్ష్యసారూప్యత ఉండాలని బలంగా వాదించిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో మళ్లీ నీళ్లకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుందని హరీష్ రావు ప్రెస్‌మీట్ పెట్టారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం అడుగుతుంది. ఢిల్లీ పార్టీ చేతుల్లో జుట్టు ఉంటే వాళ్లు ఆడించినట్లే ఆడాలి. అదే తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అధికారంలో ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా..? అని కేటీఆర్ అడిగారు. లోక్‌సభలో తెలంగాణ విభజనను పాకిస్తాన్‌తో పోలిస్తే ఒక్క బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ అయినా మాట్లాడిండా..? అదే మనవాడు ఉంటే గల్లా పట్టి అడిగేవాడని అన్నారు.
కేసీఆర్‌కు మించి దక్షత, కమిట్మెంట్, తెలంగాణ సాధించాలనే మొండితనం ఉన్న నాయకుడు ఒక్కరైనా ఉన్నారా? అందుకే అతన్ని నమ్ముతాను అని జయశంకర్ సార్ అనేవారు
దేవేందర్ గౌడ్ పార్టీ పెడితే వెళ్లి తెలంగాణ కోసం స్పర్థ లేకుండా సమాంతరంగా పని చేయాలని చెప్పారు
తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్ని కొత్త… https://t.co/lT6Q8oj1kj pic.twitter.com/wSX9P2fjyU
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2026
తెలంగాణలో మళ్లీ నీళ్లకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతుందని హరీష్ రావు ప్రెస్‌మీట్ పెట్టారు
తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం అడుగుతుంది
ఢిల్లీ పార్టీ చేతుల్లో జుట్టు ఉంటే వాళ్లు ఆడించినట్లే ఆడాలి
అదే తెలంగాణ కోసం పుట్టిన… https://t.co/t0ClwsKNjV pic.twitter.com/B00DN2y4jx
— Telugu Scribe (@TeluguScribe) August 6, 2026
Read Also :
Anushka Shetty | అనుష్క కోసం రాసిన కథ.. 12 ఏళ్ల తర్వాత ‘కింగ్ జాకీ క్వీన్’గా ప్రేక్షకుల ముందుకు..
Footballer | మ్యాచ్ ఆడుతుండగా ఫుట్‌బాలర్‌పై పిడుగు.. అక్కడికక్కడే దుర్మరణం..!
Pradeep Rawat | చివరి క్షణాలను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమైన ప్రదీప్ రావత్ కుమారుడు.. అంతా నెలన్నరలోనే జరిగిపోయింది..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

