పత్తి రైతులకు మద్దతు ధ ర కల్పించి.. దళారుల చేతుల్లో మోసపోకూడదనే ల క్ష్యంతో ప్రభుత్వం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో పత్తి మార్కెట్ ఏ ర్పాటు చేసింది. కొనుగోలు చేసిన పత్తిని న�
ధాన్యం సేకరణ మొదలైన నేపథ్యంలో మిల్లర్లకు కష్టాలు మొదలయ్యాయి. బకాయిపడ్డ బియ్యాన్ని అ ప్పచెప్పేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉన్నప్పటి కీ.. బియ్యం తీసుకోకుండా కేంద్రం తిరకాసు పెడుతున్నది.
అత్యాధునిక టెక్నాలజీతో గ్రంథాలయాలను ఏర్పాటు చేసుకుందామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రధాన గ్రంథాలయంలో నిర్వహించిన 55వ వారోత్సవాలకు మంత్రి హాజరై మాట్లాడా�
హైదరాబాద్‌కు చెందిన సురేశ్ చల్లా, సాయిప్రతాప్ స్నేహితు లు. సాఫ్ట్వేర్ రంగంలో ప్రతిభ చాటి అమెరికాలో స్థిరపడ్డారు. ప్ర జలకు ఏదైనా మేలు చేయాలన్న సంకల్పంతో వారు టెలీమెడిసిన్ విధానాన్ని ఎంచుకున్నారు.
పేదల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం 60మందికి రూ.29లక్షల 59వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
నేటి పిల్లలే రేపటి నవ భారత నిర్మాతలు, వారి బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దాం.. బాలల శ్రేయస్సే లక్ష్యంగా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం అంటూ పలువురు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాం కు రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాంపాషా అన్నా రు. అఖిలభారత సహకార వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని సోమవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. జడ్చర్లలోని ఎమ్మార్సీ భవనం లో ఎంఈవో మంజులాదేవి ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమ
పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం స్వామివారి బంగారు ఆభరణాలను తీసి వాటి స్థానంలో వెండి ఆభరణాలను అలంకరించినట్లు ఆలయ ఈవో శ్యాంసుందరాచారి తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో సరైన రో డ్డు సౌకర్యం లేక గ్రామాలు, తండాల ప్రజలు ఎన్నో అష్టకష్టాలు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గ్రామాల స్వరూపమే మారిపోయింది. చిన్న గ్రామాలను మొదలుకొని తండాలను కలుపుతూ ప్రభుత్వం బీట