భూ సంబంధిత దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. జీవో 58, 59, 76 ప్రకారం వచ్చిన దరఖాస్తుల స్క్రుట్నిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి వహించాలన్నారు.
మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మండల కేంద్రంతోపాటు బుద్ధసముద్రం, మారేపల్లి గ్రామాలకు చెందిన 50 మందికిపైగా హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో మర్రి �
నాగర్‌కర్నూల్ జిల్లాలో వానకాలం సీజన్లో వర్షాధారం పంట కింద 3,081 ఎకరాల్లో కంది సాగు చేశారు. అధిక వర్షాలతో కొన్ని చోట్ల కంది పైరుకు నీరు చిచ్చుపట్టగా.. చాలా ప్రాంతాల్లో ఆశాజనకంగా ఉన్నది.
నేటి కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు అందిపుచ్చు కుంటున్నారు. లాఠీకంటే టెక్నాలజీతోనే మెరుగైన ఫలితాలు రాబడుతున్నారు. గతంలో మాదిరిగా లాఠీలకు పనిచెప్పడం.. రివాల్వర్ గురిపెట్టడం.. థర్డ్ డిగ్రీ ప్ర�
మండలంలోని వటువర్లపల్లి గ్రామ శివారులో గురువారం ఉదయం పులి ప్రత్యక్షమైంది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్ర యాణికులకు కనిపించింది. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్న యాత్రికులకు రోడ్డు దా టుతూ కనిపిం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల ని ర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదే�
మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేసినట్లు ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మద్దూరి జితేందర్‌రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలంలో ని సుంకరామయ్యపల్లిలో గురువారం ధ
పాలమూరు యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. గవర్నర్ తమిళిసై హాజరై 73 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్, వివిధ అంశాల్లో పీహెచ్డీ చేసిన ఆరుగురికి పట్టాలను పంపిణీ చేశారు.
కార్తీకమాసం ముగింపు సందర్భంగా గురువారం మండలంలోని శేరివెంకటాపూర్‌లో ఆంజనేయస్వామి జల్ది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సమీపంలోని వాగులో గంగామాతకు ప్రత్యేక పూజలు చేశారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేలా రెండు పడక గదుల నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టగా జిల్లాకు 1300 ఇండ్లు మంజూరయ్యాయి
మహబూబ్‌నగర్ సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి వచ్చేనెల 4న హాజరుకానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన విజయవంతం చేయాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు.
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సర్కారును ప్రజలు ఆశీర్వదించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. ఆత్మకూరులో సోమవారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి మంత