తీసుకున్న రుణం చెల్లించాలని డీసీసీబీ అధికారులు ఓ రైతును తీవ్రంగా వే ధించారు. బకాయి డబ్బులు కట్టకపోతే భూమిని వేలం వేస్తామని పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడమేగాక గ్రామంలో కరపత్రాలు పంచి సదరు రైతును అవమానాన�
నోటి కాడికొచ్చిన పంట పొలాలు కండముందే ఎండుతుంటే రైతన్న పడుతున్న గోస అంతా ఇంతా కాదు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఆకేరు వాగు పరీవాహక ప్రాంతంలో తీవ్ర నీటి సమస్య నెలకొన్నది.
చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో మునిగి ఇద్దరు మృతి చెంది న ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదు రు మండలం మేచరాజుపల్లి శివారు పెద్దతండాలో శనివారం చోటు చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కస్నతండా సమీపంలోని ఆకేరు వాగులో నీరు లేకపోవడంతో వరి పొట్ట దశలోనే ఎండిపోతున్నది. ఈ నేపథ్యంలో శనివారం రైతులు ఆకే రు వాగులోఎండిన పంటను పట్టుకొని నిరసన తెలిపారు.
జలవనరులు అడుగంటి.. భూగర్భజలాలు అథః పాతాళానికి పడిపోతుండడంతో పంటలకు చుక్క నీరందడం లేదు. ఏటా వేల ఎకరాల్లో వరి, మక్కజొన్న, పత్తి, ఇతర పంటలు పండించే మానుకోటలో ఈ యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో సాగు నీళ్ల కోసం రైతులు చందాలు వేసుకుని రూ. 50 వేలు సేకరించి కాల్వ పూడిక తీసినా చుక్కనీరు రావడం లేదు. నోటి కాడికొచ్చిన పంట ఎండిపోయేలా ఉందని అధికారులతో మొరపెట్టుకున్�
కిడ్నీ మార్పిడి అంశంపై వైద్యాధికారులు విచారణ జరుపుతున్నారు. ‘నమ్మించి కిడ్నీ తీసుకున్నారు’ శీర్షికన ఆదివారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు.
ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిర్రా సతీశ్‌కు ఆర్థికంగా చేయూతనందించారు.
‘నా భూమిని పెద్ద కొడుకు అక్రమంగా పట్టా చేయించుకున్నాడు. న్యాయం చేయండి’ అంటూ కన్న కొడుకు ఇం టి ఎదుట ఓ వృద్ధురాలు దీక్ష చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్లలో జరిగింది.
మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా అవుతాయని, ఆ ప్రాంతంలో దొరికేది నాసిరకం ఖనిజమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్ని�
పదేండ్లుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రం అనంతారంలో శ్రీసంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్న గుడి స్థలం విషయంలో వివాదం నెలకొన్నది. ప్రతి ఏడాది మాదిరిగా సేవాలాల్‌కు భోగ్ భండారో జరుపుకునే�