‘చుట్టూ పరదాలు కట్టుకొని, పైన రేకులు వేసుకొని భార్యా పిల్లలతో నివసిస్తున్నా.. వర్షాకాలం నీళ్లతో, రాత్రిపూట పాముల భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నా.. నాకు మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆద�
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న రేషన్ కార్డుల జాబితా తప్పులతడకగా ఉంటోంది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో ప్రవేశపెట్టిన కొత్త జాబితాను చూస్తే కంగుతినాల్సిందే. ఆయా ప�
పల్లెల్లో తాగునీటి కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. చాలాచోట్ల రోజుల తరబడి నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో మహిళలు రోడ్డెక్కుతున్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్ల�
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని, ఏ ఒకరూ అధైర్యపడొద్దని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన బీఆ
పదో తరగతి ఫలితా ల్లో మానుకోట మెరిసింది. బుధ వారం విడుదలైన ఫలితాల్లో 99.29 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రం లోనే మొదటిస్థానంలో నిలిచిం ది. అన్ని పాఠశాలల్లో 8,184 మంది విద్యార్థులకు 8126 మంది ఉత్తీర్ణులు కాగా బాలుర కంటే బా�
డబుల్బెడ్రూం ఇండ్లలొల్లి మరోసారి రచ్చకెక్కిన ఉదంతం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నగూడూరు మండల కేంద్రంలో 75 డబుల్బెడ్రూం ఇండ్లు రెండేండ్ల క్రితం
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ అధికారులపై నోరుపారేసుకున్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు, మరిపెడలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అధికారులపై తీవ్రపదజాలాన్ని ఉ�
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లను మిగిల్చింది. అకాల వర్షానికి రైతులు వేల ఎకరాల్లో పంట నష్టపోయారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పలుచో ట్ల పంటచేలు
తనకు పాస్బుకు చేయాలని ఏడాదికిపైగా తిరుగుతున్న రైతుపైనే రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో చోటుచేసుకున్నది. బాధిత రైతు శ్రీనివాస్ తెలిపిన వివ�
సాగు నీరందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు నానా తిప్పలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లి, బిచురాజ్పల్లి, పురుషోత్తమాయగూడెం, తండాధర్మారం, బాల్నీ ధర్మారం గ్రామాల నుంచి వెళ్లే ఆకేరు వ�