లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులతోపాటు తనిఖీ బృందాలు పకడ్బందీగా వ్యవహరిస్తున్నాయి. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో శతాధిక వృద్ధురాలు ఇంటి వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నది. హోం ఓటింగ్‌లో భాగంగా వరంగల్‌లోని దేశాయిపేట రోడ్ బృందావన్‌కాలనీకి చెందిన 108 ఏళ్ల సమ్మక్క తన ఇంట్లో పోలింగ్ అధికారులు,
చేవెళ్ల.. ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో కంచుకోటగా ఉన్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ చేవెళ్ల ప్రజలు గులాబీ పార్టీకే జై కొట్టారు.
Rahul Gandhi | రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానంలో నామినేషన్ వేయడానికి ముందు రాహుల్‌గాంధీ ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోన�
Akhilesh Yadav | ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సైకిల్ (సమాజ్‌వాది పార్టీ ఎన్నికల గుర్తు) దే జోరని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. గత లోక్‌సభ ఎ�
కాంగ్రెస్ (Congress) కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది.
కాంగ్రెస్‌లో రోజురోజుకూ వర్గ విభేదాలు తీవ్రమవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల తరుణంలో అవి మరింత తీవ్రరూపం దాల్చి ఘర్షణలకు దారితీస్తున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం ఓ నాయకుడు మరో నాయకుడిని చెప్పుత�
కరీంనగర్లో అభివృద్ధి కావాలో.. విధ్వంసం కావాలో ప్రజలు ఆలోచించుకొని ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
వేసవి తీవ్రత, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు కావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని, వివిధ వర్గాల వారి అభ్యర్థన మేరకు లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం �
తెలంగాణ రాష్ర్టానికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం హాలియాల