సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదవుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 21.5 డిగ్రీలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.