రెండో భార్యపై అనుమానంతో హత్యకు కుట్ర
రెండో భార్యపై ఉన్న అనుమానంతో ఆమెను హతమార్చాలని కుట్ర పన్నిన భర్తతో పాటు అతనికి పిస్టల్ సమకూర్చడంలో సహకరించిన మరో ఇద్దరిని చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంబర్‌పేట ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్, చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదాబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
- భర్తతో పాటు మరో ఇద్దరు అరెస్టు
అంబర్‌పేట, మార్చి 10: రెండో భార్యపై ఉన్న అనుమానంతో ఆమెను హతమార్చాలని కుట్ర పన్నిన భర్తతో పాటు అతనికి పిస్టల్ సమకూర్చడంలో సహకరించిన మరో ఇద్దరిని చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అంబర్‌పేట ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్, చార్మినార్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదాబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్కాజిగిరి, మారుతీనగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి దామ ర అరుణ్‌కుమార్(48) తన రెండో భార్య నిషితారాణిపై ఉన్న అనుమానంతో ఆమెను హతమార్చాలని కుట్ర పన్నాడు. ఇందుకోసం గత ఏడాది నవంబర్‌లో మల్కాజిగిరికి చెందిన మహమ్మద్ అబ్బును సంప్రదించి తుపాకి కావాలని కోరా డు.
అబ్బు ద్వారా యాకుత్‌పురా కు చెందిన మీ ర్ ముజమ్మిల్ తుపాకీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చా అరుణ్‌కుమార్ వద్ద రూ.20వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. అనంతరం అరుణ్‌కుమార్ తన పొలంలో తుపాకీ ని పరీక్షించి చూశాడు. మార్చి 9వ తేదీన తన భార్యను చంపే ప్రణాళికలో భాగంగా నిందితులు అంబర్‌పేట అలీకేఫ్ వద్ద సమావేశమవ్వ గా, అంబర్‌పేట పోలీసులు ఎస్సై అంజిరెడ్డి, కా నిస్టేబుళ్లు వంశీకృష్ణ, శ్రీధర్‌లతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కూటీ డిక్కీలో ఒక దేశీయంగా తయారు చేసిన తుపాకీ, 6 రౌండ్లు లభ్య మయ్యాయి. అదుపులోకి తీసుకొని విచారించగా హత్య కుట్ర కోణం బయటపడింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

