ఓయూ సాహిత్య వేదిక ప్రపంచ వ్యాప్తం కావాలని ఎమ్మెల్సీ, ప్రముఖ కవి గోరటి వెంకన్న ఆకాంక్షించారు. తెలుగు భాష, సాహిత్యాలను సమాజంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందని అన్నారు.
అంటూ ప్రతి పదంలో తెలంగాణ శౌర్య పటిమను, వైభవాన్ని నిక్షిప్తం చేసుకొన్న ఈ గీతం, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావెళ్ళ వెంకట రామారావు కలం నుండి జాలువారింది. సాయుధ పోరాట సమయంలో సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచి, తెలం
తెలుగు నేలమీద అనాదిగా అపూర్వమైన జానపద కళావారసత్వం విరాజిల్లుతూ ఉన్నది. భావి కళల నిర్మాణానికి అవసరమయిన పునాదిలాంటి ఆకారాలను జానపద కళలు అందిస్తాయనటంలోఎటువంటి అతిశయోక్తిలేదు. జానపదులు అంటే పల్లె ప్రజలు.
తెలంగాణ మాగాణంలో కవితాధార లు ప్రవహింప చేసి న మొదటితరం కవయిత్రులలో చక్రవర్తుల లక్ష్మీ నరసమ్మ అగ్రగణ్యులు. 80వ దశకంలో అభినవ మొల్లగా పేరుగాంచిన కవి పండితురాలు. తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే విదు
ఆంధ్ర సాహిత్యానికి అజరామరమైన సేవ చేసిన వాడు నన్నయ్య. విభిన్నమైన లిపిరూపాన్ని సంతరించుకున్న తెలుగువాఙ్మయచరిత్రను కొత్త పుంతలు తొక్కించిన వాడు నన్నయ. భారతీయ భాషలన్నీ హల్లుతో అంతమయ్యే భాషలు కాగా కేవలం ఒక
ఒక దేశ సంస్కృతి అక్కడి ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రభావితం చేస్తుంది. సంస్కృతిలో సాహిత్యం, కళలూ ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇవి వ్యక్తుల మానసిక జగత్తుతో సంపర్కించి, వ్యక్తి చేతనను తీర్చిదిద్