మానవ జీవితంలో
మూడు ముక్కలాట
గెలవడం
ఓడడం
పోరాడడం
ఇతరుల హృదయాలను
గెలుచుకోవడం
చెడును వదిలిపెట్టడం
కలిసి నలుగురితో నడవడం
పురోగమనం
తిరోగమనం
అనురాగ గమనం
ఇవి మూడే
జీవన ప్రయాణంలో…
జ్ఞాన పరిజ్ఞానం
సంపాదించుకున్న
అభిమాన సంపాదన
తోడు నీడగ ఉంటే
అంతా ఆనందమే
-రేడియం
92915 27757