ఇంట్లో ఫైల్ మరిచినట్టు
పర్స్ మరిచినట్టు
మొబైల్ మరిచిపోయాను
ఎప్పుడూ షర్ట్ ఎడమ వైపు జేబులో ఉండే
మొబైల్ లేకుంటే గుండె లేనట్టే
మనసు ఏదో కోల్పోయినట్టు కొట్టుకుంటున్నది!
కథా రచనలో ఆయనదో విశిష్ట శైలి. నిత్య జీవితానుభవాలను కథలుగా మలచడంలో ఆయనది అందె వేసిన చెయ్యి. కథల కల్పనలో గట్టి దిట్ట. అతడు సాహితీరంగాన విరబూసిన కథల ముల్లె. ఆయన చూడటానికి సాదాసీదాగా ఎప్పుడూ సంకలో సంచితో కనిప�
ఖమ్మం ఈస్తటిక్స్ సాహిత్య పురస్కారాలను ప్రకటించారు. కవిత్వం విభాగంలో పలమనేరు బాలాజీ కవితా సంపుటి ‘లోపలేదో కదులుతున్నట్టు’ రూ.40 వేల బహుమతిని గెలుచుకుంది. రేణుక అయోల కవితా సంపుటి ‘రవిక’, పాయల మురళీకృష్ణ ‘�
త్యాగరాయ గానసభ సౌజన్యంతో, భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కళా సంగీత నాట్య వేదిక, త్యాగరాయ గానసభలో నవంబర్ 5న బుధవారం ఉదయం 9.30 గంటలకు పుస్తకాల ఆవిష్కరణ సభ జరగనున్నది.
ఆకుపచ్చని తనాలను కోరుకుంటే
కాంక్రీట్ శిథిల దృశ్యాలు
దర్శనమిస్తున్నాయి
శ్రమైకజీవన సౌందర్యాలను
వీక్షించాలనుకుంటే
కొత్త కొత్త వైరస్ దాడులు వికృతంగా
వికటాట్టహాసం చేస్తున్నాయి
పచ్చని పంట పొలాలు చూడ�
అతను మెట్లెక్కి కప్పు పైకి పాకాడు
గూన పెంకుల్ని ఒక్కొక్కటిగా తీసి ఏదో వెతుకుతున్నాడు
కాసేపు వెతుకులాట
తర్వాత దిగి ఇంటి దొడ్డి గుమ్మం వైపుకి
ప్రవాహంలా సాగి..