కవుల్లో ఎంతో వైవిధ్యం-వారి కవితల్లాగే! కొందరు సామాజిక సమస్యలను ఎండగడితే, మరి కొందరు భావుకత్వంలో తెలియాడతారు. ఎవరు ఎలాంటి కవిత్వం రాసినా అది చదువరులలో స్పందన కలిగించేందుకే! అయితే కవులు ఏ కోవకు చెందినావార�
ఈ బండిని ప్రతిసారీ..
ప్లాట్ఫాం వన్పైనే పెట్టండి!
కులీనులైన మన ప్యాసింజరు దేవుళ్లని..
ఎస్కలేటరో, లిఫ్టో ఎక్కి ఇంకో
ప్లాట్ఫామ్మీదికి వెళ్లమని చెబితే పాపం!