Home
Literature-more
Famous Poet Wilson Rao Kommavarapus Collection Of Poetry Nagali Bho Ayudume Was Inaugurated
కవితా సంపుటి ఆవిష్కరణ
ప్రముఖ కవి విల్సన్‌రావు కొమ్మవరపు కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే’ ఆవిష్కరణ సభ ఈ నెల19న సాయంత్రం రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో జరుగుతుంది.
ప్రముఖ కవి విల్సన్‌రావు కొమ్మవరపు కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే’ ఆవిష్కరణ సభ ఈ నెల19న సాయంత్రం రవీంద్రభారతిలోని సమావేశ మందిరంలో జరుగుతుంది. సభకు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహిస్తారు.
పుస్తకాన్ని ఆచార్య కొలకలూరి ఇనాక్ ఆవిష్కరిస్తారు. కె. శివారెడ్డి అంకితం తీసుకుంటా రు. సభలో కె. శ్రీనివాస్, కోయి కోటేశ్వర రావు, మామి డి హరికృష్ణ, కవి యాకూబ్, ఎం. నారా యణశర్మ, ఎం.వి.రామిరెడ్డి, జెల్ది విద్యాధర్ రావు ప్రసంగిస్తారు.
– పాలపిట్ట బుక్స్
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

