రాపిడో, ఓలా, ఉబర్ ట్యాక్సీ సంస్థల సేవలను రద్దు చేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ర్ట అధ్యక్షుడు కంచర్ల జమాలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం పట్టణంలో ఆటో డ్రైవర్లతో క�
అందరిలాగా తను కూడా ఆ జాతీయ రహదారి వెంబడే వెళ్తున్నాడు. కానీ అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రహించాడు. ఎవరో వస్తారు.. ఏమో చేస్తారని ఆలోచించకుండా తానే శ్రమించి.. ప్రమాదం లేకుండా చేశాడు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వడగండ్లు కురిసే అవకాశముందని,
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన నేపథ్యంలో కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. భద్రాచలం పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం సారపాకలో గిరిజనతెగకు చెందిన బూరం శ్�
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం కార్మికవాడల్లో మంచినీటి ఎద్దడి (Drinking Water) నెలకొన్నది. గత వారం రోజులుగా సింగరేణి మంచినీళ్లు రాకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
గత ఆర్థిక సంవత్సరం 2024-25 నకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 143 లక్షల టన్నులు (వీకేఓసి కు నిర్దేశించిన లక్ష్యాన్ని మినహాయింపు చేసి) గాను 144.18 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 100.5% తో సాధించినట్ల�
CM Revanth Reddy | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల హామీలను విస్మరించిన సీఎం రేవంత్ రెడ్డి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా చండ్ర�
రాబోయే ఆర్థిక సంవత్సరంలో 76లక్షల మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. అడ్డంకులను అధిగమించి, కొత్త గనులను చేపట్టి 76లక్షల మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయా�
టేకులపల్లి, మార్చి 28: ఇసుకను అక్రమంగా రవాణా చేసే అక్రమార్కుల ఆగడాలు రోజురోజుకీ ఎక్కువైతున్నాయి. ఫారెస్టు అధికారులపై దాడికి యత్నం చేసిన సంఘటన చంద్రు తండా సమీపన చోటు చేసుకుంది. కొత్తగూడెం జిల్లా (Kothagudem) టేకుల
కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం బోయతండాలో విషాదం చోటుచేసుకున్నది. ఏడాదిన్నర వయసు కలిగిన ఓ పసికందు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. బోయతండాకు చెందిన వాంకుడోత్ శ్రీకాంత్, కళ్యాణి దంపతులు వ్యవసాయ పనులు చే
2024-25 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని కొత్తగూడెం ఏరియాలోని జే.వి.ఆర్. ఓసి -2 ప్రాజెక్ట్ అధిగమించింది. సంవత్సరానికి నిర్దేశించిన 112 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని ఇంకా 0