Kothagudem | కార్మిక నేత రాసూరి శంకర్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయడంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కార్మికులు, బంధువులు మార్చురీ రూమ్ ఎదుట ఆందోళన చేశారు.
రాష్ట్రంలో విభిన్న వాతావరణం నెలకొంటున్నది. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు అకాల వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 16 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వ�
ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్పొరేట్ సంస్థల పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ పేద, మధ్యతరగతి ప్రజల పట్ల కేంద్రం క్రూరంగా వ్యవహరిస్తుందని సీపీఐ (CPI) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్ ఆరోపించారు.
CITU | పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఇల్లెందు పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం (CMP) జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో సీపీఎ�
రాపిడో, ఓలా, ఉబర్ ట్యాక్సీ సంస్థల సేవలను రద్దు చేయాలని ఆటో వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ర్ట అధ్యక్షుడు కంచర్ల జమాలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం పట్టణంలో ఆటో డ్రైవర్లతో క�
అందరిలాగా తను కూడా ఆ జాతీయ రహదారి వెంబడే వెళ్తున్నాడు. కానీ అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రహించాడు. ఎవరో వస్తారు.. ఏమో చేస్తారని ఆలోచించకుండా తానే శ్రమించి.. ప్రమాదం లేకుండా చేశాడు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఈదురుగాలులతో కూడిన వడగండ్లు కురిసే అవకాశముందని,
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటన నేపథ్యంలో కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. భద్రాచలం పర్యటనలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం సారపాకలో గిరిజనతెగకు చెందిన బూరం శ్�
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం కార్మికవాడల్లో మంచినీటి ఎద్దడి (Drinking Water) నెలకొన్నది. గత వారం రోజులుగా సింగరేణి మంచినీళ్లు రాకపోవడంతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
గత ఆర్థిక సంవత్సరం 2024-25 నకు కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 143 లక్షల టన్నులు (వీకేఓసి కు నిర్దేశించిన లక్ష్యాన్ని మినహాయింపు చేసి) గాను 144.18 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 100.5% తో సాధించినట్ల�