తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండలో (Chandrugonda) బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. మొక్కలు నాటి, కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు.
Munnuru kapus | కులగణన సర్వేలో(Caste census survey) కాపుల అన్యాయం జరిగింది. సర్వేలో మున్నూరు కాపుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయవద్దని పలువురు వక్తలు అన్నారు.
Master Plan Survey | ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మాస్టర్ ప్లాన్ సర్వే చేపడుతున్నట్టు కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషంజన స్వామి తెలిపారు. పట్టణాభివృద్ధికి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, రాబోయే 30 సంవత్సరాల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని (Kothagudem) జూలూరుపాడులో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయమైంది. మండల కేంద్రంలోని కోయ కాలనీకి చెందిన మల్కం మహేష్ ఖాతాలో రూ.70వేలు నగదును సైబర్ నేరగాళ్లు మాయం చేశారు.
Singareni | సింగరేణి సంస్థలో ఈనెల 1వ తేదీ నుంచి ఖాళీగా ఉన్న రెండు డైరెక్టర్ పోస్టులకు సోమవారం నిర్వహించిన ఇంటర్వ్యూలో ఇద్దరు డైరెక్టర్లను ఎంపిక చేశారు సంస్థలో జీఎంలుగా పనిచేస్తున్న పది మందిని ఇంటర్వ్యూలకు పిల
వేతనాల పెంపు కోసం గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె పదో రోజుకు చేరింది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఆరు గ్రామ పంచాయతీల కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష్మీదేవిప
ఖమ్మం (Khammam) ఎస్ఐ మార్కెట్కు మిర్చి పంట పోటెత్తింది. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో సోమవారం తెల్లవారేసరికి ఖమ్మం జిల్లా రైతులతో పాటు సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి ఆదరణ కరువయింది. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కి ఫిర్యాదుదారులు సోమవారం నామమాత్రంగా వచ్చారు. ఉదయం 10 గంటలకు మొదలైన ప్�
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా టేకులపల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి వద్ద అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసెకెళ్లి
చెత్త బండి అమ్మా.. మీ బజార్కు వచ్చిందమ్మా... ఇలాంటి పిలుపు అక్కడ వినబడడం లేదు.. కొత్తగూడెం (Kothagudem) జిల్లా కేంద్రంలో ఆరు గ్రామ పంచాయతీలకు చెందిన కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు.
క వైపు పంచాయతీ.. మరో వైపు మండల పరిషత్ ఎన్నికలకు కసరత్తు (Panchayati Elections) జరుగుతున్న కొత్తగూడెం జిల్లాలోని ఆ ఏడు పంచాయతీల లెక్క ఎటూ తేలడం లేదు. కొత్తగూడెం కార్పొరేషన్ కావడం అందులో సుజాత నగర్ మండలంలోని ఏడు పంచాయతీల�