తడి, పొడి, హనికరమైన చెత్తను వేరు చేసి ఇళ్ల వద్దకు వచ్చే మున్సిపల్ పారిశుధ్య వాహన సిబ్బందికి అందించాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన వంద రోజుల కార్యచరణ స్వచ్ఛత పన�
కేంద్ర ప్రభుత్వం అందించే కాయకల్ప అవార్డుకు గజ్వేల్ జిల్లా దవాఖాన ఎంపికైందని ఆ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ తెలిపారు. జిల్లాలోని దవాఖానలకు ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు.
జాతీయ ఆరోగ్య మిషన్, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో అండజేసే కాయకల్ప అవార్డుకు కోరుట్ల ప్రభుత్వ వంద పడకల ఏరియా ఆసుపత్రి ఎంపికైంది. ఉత్తమ వైద్య సేవలతోపాటు శుచి, శుభ్రతలో ఉత్తమ ప్రమాణాలు పాటించే దవాఖాన
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాల అభివృద్ధి జరిగిందని, ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ ఆధ్యాత్మికతను పెంచి ఆలయాలకు పునర్ వైభవం తీసుకువచ్చామని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడ నాడాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం పట్టణంల�
మండలంలోని రాఘవపేట గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన కుంచెపు గాయత్రి డిగ్రీ చదవడానికి హైద్రాబాద్ లోని కోఠి ఉమెన్స్ కళాశాలలో సీటు సాధించింది. యాన్ని పంపించారు.
ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే సోమవారం ఆకస్
అరుణాచల గిరి ప్రదక్షణ బస్సు యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ కోరారు. డిపో కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని త
కోరుట్ల పట్టణంలోని ముక్కాస్ ఫంక్షన్ హల్లో శనివారం మాస్ట్రో జూనియర్ కళాశాల ఫ్రేషర్స్ ఫేస్ట్- 2025 పేరిట స్వాగతోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.
పట్టణంలోని పిఆర్బిఎం జూనియర్ కళాశాలలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శనివారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు, ఉపాధ్యాయురాళ్లు అరచేతులకు గోరింటాకు పెట్టుకుని సందడి చే
పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షుడు కొమ్ముల జీవన్ రెడ్డి పేర్కొన్నారు. క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని పట్టణ�
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో ఆయన గురువారం సమీక్ష సమావే
కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకోని గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేతులకు గోరింటాకు పెట్టుకుని విద్యార్థినిలు, ఉపాధ్యాయురాళ్లు సందడ