రుట్ల ఎస్ఐ చిరంజీవిని విచారణ చేయకుండా సస్పెండ్ చేయడం సరికాదని, ఎస్ఐని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుట్ల అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు పేర్కొన్నారు.
మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమగిరి ఇండెన్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రాంచందర్ కు మంగళవారం ఆయన ఫిర్యాదు చేశారు.
కోరుట్ల పట్టణంలో మంగళవారం ఆర్టీసీ బస్సు చోరీకి గురైన సంఘటన కలకలం రేపింది. కోరుట్లలోని ఆర్టీసీ కొత్త బస్టాండు ప్లాట్ ఫామ్ నంబర్-9పై నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును అధికారుల కళ్లుగప్పి గుర్తు తెలియని దుండగుడ
కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని బాలాజీ రోడ్డుకు చెందిన మగ్గిడి రవీందర్-సుమ దంపతులకు ముగ్
మల్లాపూర్ మండలంలోని సిరిపూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో స్థానిక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి హింసను, ఆత్మహత్యలను ప్రేరేపించేలా మాట్లాడినందుకు గాను సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు కోరుట్ల పోలీస్ స్టేష�
మల్లాపూర్ మండంలోని ముత్యంపేట గ్రామంలో లయన్స్ క్లబ్, మెట్పల్లి పట్టణానికి చెందిన మైత్రి ఆసుపత్రి సంయుక్తంగా ఆదివారం నిర్వహించిన ఉచిత గుండె మెగా వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది.
క్షణికావేశంలో ఓ భార్య భర్తను రోకలిబండతో తలపై మోది హత్య చేసిన సంఘటన కోరుట్లలో జరిగింది. స్థానికులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని అయ్యప్పగుట్ట బుడగ జంగం కాలం చెందిన ఇప్ప కాశీరాం (35) కు అదే
గోదావరి నది తీరాన గల ప్రసిద్ధి గాంచిన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండలోని శ్రీ రామలింగేశ్వరస్వామి త్రికుటాలయం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రుపొందిస్తున్నట్లు రాష్ట్ర పురవాస్తు శాఖ డైరెక�
మొక్కలు నాటి సంరక్షించాలని జగిత్యాల ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట్ల రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మొక�
మల్లాపూర్ మండల కేంద్రం శివారులోని పెద్ద చెరువులో ఆదివారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు 15 కిలోల భారీ చేప చిక్కింది. వారి కథనం మేరకు గత రెండు, మూడేళ్లుగా పెద్ద చెరువులో నీరు ఎక్కువగా ఉన్నందున చేపలను పెట�
ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి లయన్స్ క్లబ్ ద్వారా తమ వంతు కృషి చేస్తామని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేవేల్లి తిరుపతి అన్నారు. మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో లయన క్లబ్ ఆధ్వర్యంలో స్