మహిళలు అక్షరజ్ఞానం కలిగి ఉండాలని, అప్పుడే కుటుంబంతో పాటు సమాజంలో గుర్తింపు వస్తుందని మెప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ స్త్రీ శక్తి భవనంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్�
భవిష్యత్ తరాల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని నిజాయితీపరులకు ఓటు వేసి ఎన్నుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ పరిస
కోరుట్ల పట్టణంలోని హజీపురా ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలను సోమవారం జిల్లా సెక్టోరియల్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదిలో విద్య
వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను తూచ తప్పకుండా పాటించాలని జగిత్యాల జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని టీజీ ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో డిపో మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంల
కోరుట్ల పట్టణానికి చెందిన యువకులు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ పోటీల్లో ప్రతిభ కనపరిచారు. హైదరాబాదులోని జీహెచ్ఎంసీ క్రీడా మైదానంలో మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పాయ్ స్పోర్ట్స్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వహించ�
మాజీ సీఎం కేసీఆర్ పాలనలోని పట్టణాలకు దీటుగా పల్లెలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు.
యువత ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని, నూతన ఆవిష్కరణలతో ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు.
కోరుట్ల మండలంలోని చిన్న మెట్పల్లి గ్రామంలో నాలుగో వార్డ్ లో ఇద్దరు పోటీ చేయగా సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు టాస్ వేసి గెలుపు నిర్ధారించారు. గ్రామంలోని నాలుగో వార్డులో 212 ఓటర్లు ఉండగా వార్డ�
గ్రామపంచాయతీ ఎన్నికల్లో తల్లిపై కూతురు పోటీ చేసి గెలుపొందింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని తిమ్మాయపల్లి గ్రామంలో తల్లి గంగవ్వ పై కూతురు పల్లెపు సుమలత పోటీ చేసి గెలుపొందింది. ఇద్దరి మధ్య హోరాహోరి �
అయ్యప్పస్వామి పుట్టిన రోజు వేడుకలలో భాగంగా శనివారం పట్టణంలో అయ్యప్ప ఆరట్టు వేడుకలను అయ్యప్ప స్వాములు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప విగ్రహాలను ప్రత్యేక వాహనంల�
కుల, మత బేధం లేకుండా ప్రతీ ఒక్కరూ సమానమేనని దిశా నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను యువత కొనసాగించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పిలుపునిచ్చారు.