పట్టణంలోని శ్రీనివాసరోడ్డు కాలనీకి చెందిన జాల హరీష్ అనే యువకుడు బుధవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గురువారం పరామర్శించారు.
భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలకు నిలయాలుగా సరస్వతి శిశు మందిరాలు నిలుస్తాయని విద్యాభారతీ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటనా కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీసరస్వతి శిశు మందిరం పాఠశాలలో న
Traffic Signals | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ఆలంకారప్రాయంగా మారాయి. పట్టణంలోని నంది చౌరస్తా, కల్లూరు రోడ్డు క్రాసింగ్ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సిగ్నల్స్ ఏర్పా
కథలాపూర్ మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య పుట్టిన రోజు వేడుకలు శనివారం జరిగాయి. కాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై నాగం భూమయ్యతో కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
పర్యావరణ పరిరక్షణకు నైను సైతం అంటూ ఓ నవ వధువు పెళ్లి దుస్తుల్లో వచ్చి మొక్కను నాటి ఆదర్శంగా నిలిచింది. కోరుట్ల మున్సిపల్ అనుబంధ గ్రామం ఎఖీన్ పూర్ కు చెందిన శనిగరపు మాళవిక పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరి
భూ భారతి చట్టంతో భూమి సమస్యలు పరిష్కారం అవుతాయని కోరుట్ల ఆర్డీవో దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. కథలాపూర్ మండలం దూలూరు, బొమ్మెన గ్రామాల్లో భూ భారతి చట్టంపై గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన �
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ పోల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీజీపీసీబీ) ప్రకటించిన అవార్డులకు కోరుట్ల బల్దియా ఎంపికైంది. గురువారం హైదరాబాద్ లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కా�
తెలంగాణ ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటించాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పెడరేషన్ �
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోర్టు ఆవరణలో న్యాయమూర్తి అరుణ్ క
జగిత్యాల జిల్లా మల్లాపూర్లో (Mallapur) విషాదం చోటుచేసుకున్నది. మల్లాపూర్ మండలం కేంద్రంలోని ఒడ్డెర కాలనీకి చెందిన దండుగుల శ్రీనివాస్ (22) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కోరుట్లలోని పలు రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, దాబాల్లో మున్సిపల్ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల లో, దాబాల్లో నిల్వ ఉంచిన ఆహర పదార్థాలు, గడువు తీరిన
వయోవృద్ధులను వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోరుట్ల తహసీల్దార్ కృష్ణ చైతన్య అన్నారు. శుక్రవారం జిల్లా సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో కోరుట్ల డివిజన్ కార�
సీపీఐ జిల్లా నాలుగో మహ సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఆహ్వాన సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో ఆహ్వాన సంఘం ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ఆర్ఎస్ రజతోత్సవ, తెలంగాణ ఆవిర్భావ వేడుకలలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ ఎన్నారై విభాగం ఆహ్వానం మేరకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అమెరికాకు వెళ్లారు.