Assam | అస్సాంలో మూడోసారి సీఎం పదవి చేపట్టేందుకు హిమాంత తహతహ..!
Assam | అస్సాం (Assam) లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) షెడ్యూల్ విడుదల చేయడంతో ఆ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎన్నికల సందడి మొదలైంది. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరుగనుంది.
Assam : అస్సాం (Assam) లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) షెడ్యూల్ విడుదల చేయడంతో ఆ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎన్నికల సందడి మొదలైంది. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరుగనుంది. మే 4న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. 2021 ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమి విజయం సాధించింది.
సీఎం హిమాంత బిశ్వశర్మ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి మొత్తం 126 స్థానాల నుంచి 75 స్థానాలను గెలుచుకుని రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా విజయం సాధించి వరుసగా మూడో సారి సీఎం పదవి చేపట్టాలని హిమాంత బిశ్వశర్మ తహతహలాడుతున్నారు. ఇదిలావుంటే ఈ ఎన్నికల కోసం బీజేపీ మార్చి 16 లేదా 17వ తేదీన ఒకేసారి అందరు అభ్యర్థుల పేర్లను ప్రకటించబోతోంది. ఈ విషయాన్ని హిమాంత బిశ్వశర్మ ఇటీవల ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

