ఆయురారోగ్యాలతో ఉండాలి.. ఖమ్మాన్ని మరింత అభివృద్ధి చేయాలి మంత్రి పువ్వాడ జన్మదిన వేడుకల్లో టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు నియోజకవర్గ వ్యాప్తంగా అన్నదానాలు, రక్తదానాలు, కేక్ కటింగ్‌లు ఖమ్మం/ ఖమ్మం వ్యవస�
ఆదాయవనరులు పెరగడంతో భూములు, ఇండ్లు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సందడి కనిపిస్తున్నది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం
తమ పార్టీని రాజకీయం ఎదుర్కోలేకనే బీజేపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని, విద్వంసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఖమ్మంలోని టీఆర్ఎ�
తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కోరితే.. మీ ప్రజలకు నూకలు తినడం నేర్పించండంటూ ఆయన అవమానించారని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు గుర్తుచేశారు. అందుకే కేంద్ర ప్ర�
ఖమ్మంలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. శవ రాజకీయాలకు తెర లేపారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో అలజడి సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి భయాందోళనకు గురి చేశారు. బీజేపీ కార్యకర్త సాయిగణేశ్ చౌదరి మృతి నగరంలో �
పట్టణాలు ఎంత మేరకు పరిశుభ్రంగా ఉన్నాయి.. అందులో నివసించే ప్రజలకు మౌలిక వసతులు ఏమేరకు అందుతున్నాయి అని కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా ప్రజలతో ఓటింగ్ నిర్వహించి ర్యాంకులు, అవార్డులను ప్రకటిస్తున్నది. 2016 నుంచి
ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఒకరు ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయనపై పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ సహా అనేక కేసులు నమోదై ఉన్నాయి. అయితే, ఈ ఘటనను టీఆర్ఎస్కు ఆపాదిస్తూ బీజేపీ శ్రేణులు వీరంగానికి దిగాయి.
మంగళవాద్యాలు మోగుతుండగా.. భక్తుల కరతాళ ధ్వనులు ప్రతిధ్వనిస్తుండగా.. వేద మంత్రోచ్ఛారణ నడుమ భద్రాద్రి రామయ్య పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ అపూరూప ఘట్టానికి భద్రాచలంలోని మిథిలా స్టేడియం వేదికైంది
రైతులను వరి సాగు చేయమన్న బీజేపీ నాయకులు ఎక్కడున్నరు? ప్రజలను నూకలు తినమన్న కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి పంజాబ్‌కో న్యాయం.. తెలంగాణకో న్యాయమా..? రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మంలో టీఆ�
ప్రధాని మోదీ గద్దె దిగేదాకా పోరాటం ఆగదు అన్నం పెట్టే రైతులను మోసం చేస్తే తరిమికొడతాం తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనాలి భద్రాద్రి మహాధర్నాలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పాల్గొన్న ఎమ్
ప్రభుత్వం చిత్తశుద్ధితో దళితబంధును అమలుచేస్తుంది ఈ పథకం సాయంతో దళితులంతా శ్రీమంతులు కావాలి లచ్చగూడెం పర్యటనలో ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ చింతకాని, ఏప్రిల్ 7: దళితబంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం చిత్�
నేడు ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ వైభవంగా నవమి బ్రహ్మోత్సవాలు భద్రాచలం, ఏప్రిల్ 7: భద్రాచలం దివ్యక్షేత్రంలో శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భా
జాతీయస్థాయి ఎద్దుల పోటీల ప్రారంభంలో మంత్రి పువ్వాడ కూసుమంచి, ఏప్రిల్ 7: ఎద్దుల పోటీలు మన సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకలని మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని జీళ్లచెరువులో డీసీసీబీ డైరెక్టర్ �
2021-22లో ఎన్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం కేటాయించలేదు నివేదికను ట్విట్టర్లో పోస్ట్ చేసిన మంత్రి అజయ్‌కుమార్ ఖమ్మం, ఏప్రిల్ 7: రెండేళ్ల క్రితం భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు స