Lakaram cable bridge | ఖమ్మం నగరం పర్యాటక శోభను సంతరించుకుంటుంది. నగరంలోని లకారం చెరువుపై ఏర్పాటు చేసిన తీగల వంతెన ప్రారంభానికి ముస్తాబైంది. ఇప్పటికే లకారం చెరువు – ట్యాంక్‌బండ్‌ను అభివృద్ధి చేసిన అధి�
ఖమ్మం: ఖమ్మం నగరంలోని ఇల్లందు క్రాస్ రోడ్ లోని రైతుబజార్లో సోమవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర�
ఖమ్మం : ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి టీఆర్ఎస్ అభ్యర్థిగా తాతా మధును ఖరారు చేశారు. సోమవారం ఆయన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ వీపీ గౌతమ్‌కు నామ పత్రాలు
తాతా మధు | ఉమ్మడి ఖమ్మం స్థానిక సంస్థల నియోజక వర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి తాత మధు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ ద�
Students test positive covid-19 in gurukula school at wyra | జిల్లాలోని వైరా గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా
ఖమ్మం: ప్రమాదవ శాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మండల పరిధి మంచుకొండ వద్ద చోటు చేసుకుంది. ఎస్సై మాచినేని రవి తెలిపిన ప్రకారం..బూడిదంపాడు గ్రామానికి చెందిన చ�
ఖమ్మం:ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లో నూతనంగా నిర్మిస్తున్న ఖమ్మం కార్పొరేషన్ భవన్ నిర్మాణ పనులను నగర మేయర్ పునుకొల్లు నీరజ శనివారం పరిశీలించారు. సంబంధిత గుత్తేదారును భవన నిర్మాణ పురోగతిని గురించి అడ
ఖమ్మం: వికాస తరంగిణి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా ఉచిత ఆయుర్వేద ఔషధం పంపిణి చేయనున్నట్లు వికాస తరంగిణి బాధ్యులు ఎర్నేని రామారావు, పోలా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నగరంలోని జడ్పీ సెంట�
ఖమ్మం :అనైతిక దత్తతతో మునుముందు అనేక సమస్యలు వస్తాయని, దత్తత ప్రక్రియ చట్ట ప్రకారం జరగాలని జిల్లా సంక్షేమ అధికారిణి(డీడబ్యూఓ)సీహెచ్ సంధ్యారాణీ తెలిపారు. గురువారం నగరంలోని బాలల సదనంలో దత్తత మాసోత్సవం కార
ఖమ్మం : నగర వ్యవసాయ మార్కెట్లో తిరిగి ఎర్రబంగారం (తేజా రకం ఏసీ మిర్చి ) ధరలు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఆరంభంలో ఆశించిన మేర ధర పలికినప్పటికీ గడిచిన సంవత్సరంలో క్వింటా ధర రూ22వేల వరకుపలికింది. అయితే వారం రోజు�
చింతకాని: మండల పరిధిలో చిన్నమండవ, తిమ్మనేనిపాలెం పరిసర గ్రామాల పరిధిలోని మున్నేరులోని ఇసుక నిల్వలను జిల్లా మైనింగ్ అధికారులు గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా టీఎస్ఎండీసీ అసిస్టెంట్ జియోలజిస్ట్ గంగ�
ఖమ్మం:జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సీఆర్టీ, పీజీ సీఆర్టీ పోస్టులను తాత్కాలిక పద్దతిన నియామక ప్రక్రియ నిర్వహించారు. ఆయా సబ్జెక్ట్‌లలో అర్హత ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన భర్తి చేశారు. ఎంపికైన అధ్�
ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిస్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ గౌతమ్‌కు వినతిపత్రం అంద�
ఖమ్మం: పంట ఉత్పత్తుల రాక మొదలైంది కాబట్టి ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీప్రసన్న అధికారులు, సిబ్బందికి సూచించారు. మంగళవారం నగర వ్యవ�