ఖమ్మం జిల్లాలో సన్నరకం వడ్లు అమ్మిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.53.27 కోట్ల బోనస్ డబ్బులను చెల్లించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం చెల్లించే మద్దతు ధర కాకుండా అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పిన సీఎం రే
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం ఖమ్మం నగరానికి రానున్నారు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన దశ�
నాలుగు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. దీంతో పేషెంట్ కేర్, సెక్యూ
రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలను గత నెల నుంచే రాష్ట్ర విద్యాశాఖ ప్రారంభించింది.
ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరులేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ గిరిజనుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురంతండాలో చోటుచేసుకున్నది. �
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న నూతన అధ్యాపకుల రెండో వార్షిక ఇంక్రిమెంట్ విషయంలో చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఆదివారం నిరసనలు కొనసాగాయి. ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభ�
మూడు నెలల రేషన్ బియ్యాన్ని కార్డుదారులకు ఒకేసారి పంపిణీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అటు రేషన్ డీలర్లను, ఇటు వినియోగదారులను అవస్థలు పడేలా చేస్తోంది. ఇప్పటికే జిల్లాలో ఓవైపు నిల్వ సామర�
గతేడాది కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో అపార నష్టం వాటిల్లింది. నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాలువ జుజ్జుల్‌రావుపేట వద్ద తెగిపోయింది. అనేక చెరువు కట్టలు, వాగులు, చెక్‌డ్యామ్‌లు తెగిపోయాయి. అశ్వారావు�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం కురిసిన వర్షం విషాదాన్ని మిగిల్చింది. స్వల్పంగా ఆస్తి నష్టం సంభవించింది. ఈ వర్షం కారణంగా పడిన పిడుగుల వల్ల ఇల్లెందులో ఒకరు మృతి చెందారు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్‌సెట్-2025) ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు రాణించారు. రాష్ట్రస్థాయిలో ఇంజినీరింగ్‌లో 28, 61, 77, 102, 109, 110 ర్యాంకులు సాధించి జిల్లా ఖ్యాత�
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లో హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 11:30 గంటలకు తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామాని
ఖమ్మం ఇలాకాలో ఏకంగా ముగ్గురు మంత్రులున్నరు. జిల్లా ఉన్నతాధికారులూ తిరుగుతున్నరు. అయినప్పటికీ ఖమ్మం జిల్లా ప్రధాన ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు మాత్రం ఆకలితో అలమటిస్తు
తాము అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లను రెట్టింపు చేస్తామంటూ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా నాటి పీసీసీ అధ్యక్షుడు హామీలు గుప్పించారు. పింఛన్ మొత్తం పెరుగుతుందని నమ్మిన ఆసరా పింఛన్‌దారులు ఆ ఎన్నికల్లో కా�
కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లుకు తరలించినా దిగుమతి చేయకపోవడంతో ఓపిక నశించిన రైతులు ఆందోళనకు దిగారు. కొణిజర్ల మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వైరా-సత్తుపల్లి జాతీయ రహదారిపై సోమవారం రాస్తారోకో చేయడంతో భారీ