మహా కుంభమేళాను తలపించేలా లక్షలాది మంది ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎల్కతుర్తి సభకు తరలివెళ్లడంపై ఖమ్మంలోనూ చర్చనీయాంశమైంది. ఎల్కతుర్తి సభలో ఏం మాట్లాడుతారోనంటూ ఆదివారం మధ్యాహ్నం నుంచే ఖమ్మం జిల్ల�
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే తమ సత్తా ఏమిటో సీఎం రేవంత్‌రెడ్డికి చూపించాల్సి వస్తుందని టీజీఈ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు హెచ్చరించారు. అధికారంల�
ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఖమ్మం జిల్లా ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు.
సుమారు యాభై ఏండ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. పదవీ విరమణ కూడా చేశారు. ప్రస్తుతం 64 ఏండ్ల వయసు వచ్చినప్పటికీ యాభై ఏండ్ల క్రితం తమకు విద్యా
రెండు రోజుల క్రితం గాలివాన సృష్టించిన బీభత్సం ఎన్నో కుటుంబాలను అగాథంలోకి నెట్టింది. ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం
రాష్ర్టానికి చెందిన దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త నూనావత్ అశ్వినికి అరుదైన గౌరవం దక్కింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారంతండాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త నునావత్ అశ్విని నిరుడు వరదల్లో మృతిచె�
ఒకరికొకరు తోడూనీడగా ఉంటున్న ఆ వృద్ధ దంపతులు విధి వక్రీకరించి గంటల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రపురంలో సోమవారం చోటుచేసుకున్నది.
పోలీసులు తనను వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ ఓ బీఆర్ఎస్ కార్యకర్త సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో సోమవారం చోటుచేసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారు.. హామీలు ఇవ్వడం అమలు చేయకపోవడం అలవాటుగా మారిన కాంగ్రెస్ సర్కార్‌ను యువత అసలే నమ్మడం లేదు. ఎన్నికల సమయంలో హస్తం పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కసారి పర
50 ఏండ్లకు పైబడి సాగు చేసుకుంటున్న తమ పంట భూములను లాక్కోవద్దని రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అధికారులు పోలీసుల సహకారంతో జేసీబీలు, బుల్డోజర్లతో చేరుకోగా రైతులు అడ్డుకొని ధర్నాకు దిగిన ఘటన ఖమ్మం జిల్
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సోమవారం రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలతో ఈద్గాలు, మసీదులు కిటకిటలాడాయి. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శ�
తెలుగు ప్రజల కొత్త వసంతం ‘విశ్వావసు’ కాలగమనంలోకి ప్రవేశించింది. చైత్రశుద్ధ పాడ్యిమి నూతన సంవత్సరం (ఉగాది) ఆదివారం ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లా వాసులందరూ తెలుగు ప్రజల నూతన సంవత్సరాదిని ఆనందోత్సాహాల మ�
ఉగాది పర్వదినం నాడు ఖమ్మంజిల్లాలో నూతన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత, జౌళీశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం కలెక్�
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఓ కామాంధుడి నిర్వాకం వల్ల గర్భం దాల్చిన బాలిక (17) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించేందుకు ఎస్సై నిరాకరించడమే ఇందుకు కారణం. బాధితురాలి కుటుంబ