ఖమ్మం : సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయ చట్టాలపై అవగాహన ఉండాలని ఖమ్మం థర్డ్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ జడ్జి కుమారి పూజిత అన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రజలకు న్యాయ చట్టాలపై అవగాహన కల
20 ఏండ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలుటీఆర్ఎస్ ఆవిర్భవించాకే తెలంగాణకు మహర్దశఅధ్యక్షుడిగా నేడు కేసీఆర్ ఎన్నిక.. అందరికీ పండుగవిజయగర్జనతో మరోసారి సత్తా చాటుతాంమంత్రి అజయ్‌కుమార్ ఖమ్మం, అక్టోబర్ 24;‘గుల�
కొత్తగూడెం, అక్టోబర్ 24: టీఆర్ఎస్ పార్టీ మరో 20ఏండ్ల వరకు రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని టీబీజీకేఎస్ కార్పొర
హాజరుకానున్న ప్రథమ సంవత్సర విద్యార్థులునిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు..పరీక్షా కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు అమలు కొత్తగూడెం ఎడ్యుకేషన్, అక్టోబర్ 24: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈ నెల 25వ తేదీ సో
అవగాహన వేదికలు.. రియల్ ఎస్టేట్ స్టాళ్లు తొలిరోజు కార్యక్రమాన్ని ప్రారంభించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి స్టాళ్లను సందర్శించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ �
ఇప్పుడంతా ‘డిజిటల్ పే’ హవాఅమాంతంగా పెరిగిన ‘ఫోన్ పే, గూగుల్ పే’ వినియోగంజిల్లాలో మూడు లక్షల మంది వినియోగం కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 23: ఇప్పుడు మన బ్యాంక్ ఖాతాలో నగదు ఉండి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉం
నియోజకవర్గం నుంచి 200 బస్సుల ఏర్పాటుఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు లక్ష్మీదేవిపల్లి/ చుంచుపల్లి, అక్టోబర్ 23 : వరంగల్‌లో వచ్చే నెల 15వ తేదీన జరిగే విజయ గర్జన సభకు పదివేల మంది కార్యకర్తలు తరలిరావాలని కొత్తగూ�
ప్రజల హక్కులకు భంగం వాటిల్లొద్దు..నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలురాష్ట్ర ఆహార భద్రత కమిటీ చైర్మన్ తిరుమలరెడ్డికొత్తగూడెంలో అధికారులతో సమీక్ష కొత్తగూడెం, అక్టోబర్ 23: ఆహార భద్రతా చట్టాన్ని గ్రామ స్థ�
ఖమ్మం : సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు �
అదే ఆహార భద్రత చట్టం ప్రధాన లక్ష్యం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కమిటీ చైర్మన్ తిరుమల్‌రెడ్డి భద్రాచలం ఏజెన్సీలో కమిటీ విస్తృత పర్యటన మధ్యాహ్న భోజనం, ఆహార సరఫరాపై ఆరా భద్రాచలం/ దుమ్ముగూడెం/ పర్ణశాల/ సారపాక/
తొలిరోజు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీపీ విష్ణు ఎస్ వారియర్ముగింపు కార్యక్రమానికి మంత్రి అజయ్ కుమార్హాజరుకానున్న ఎంపీ నామా, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులుఖమ్మం, అక్టోబర్ 22: న�
మరో 20 ఏళ్లూ టీఆర్ఎస్దే అధికారంపార్టీ బాగుంటేనే మనం బాగుంటాం..కార్యకర్తల కష్టాన్ని పార్టీ అధిష్ఠానం గుర్తిస్తుందికొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపాల్వంచ, అక్టోబర్ 22: తెలంగాణలో మరో 20 ఏండ్లు టీ
ట్యూబ్లైట్ల స్థానంలో ‘ఎల్ఈడీ’తో విద్యుత్ చార్జీల మోతకు చెక్భద్రాద్రి జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నెలకు రూ.7.5 లక్షల ఆదాప్రతి పట్టణంలోనూ కాంతి ఉద్గార వెలుగులు కొత్తగూడెం అర్బన్, అక్టోబర్ 22 :