Khammam | బుల్లెట్‌పై తిరుగుతూ..చెక్కులు పంచుతూ
బుల్లెట్‌పై తిరుగుతూ | రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన రూ.45 లక్షల విలువైన చెక్కులను ఇంటింటికి బుల్లెట్‌పై ర్యాలీగా వెళ్లి మంత్రి లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు.

ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన రూ.45 లక్షల విలువైన చెక్కులను ఇంటింటికి బుల్లెట్‌పై ర్యాలీగా వెళ్లి మంత్రి లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి..
NCRB report | రోజుకు 31 మంది చిన్నారుల ఆత్మహత్య!
Warangal | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత
Yadadri Temple | యాదాద్రిలో లక్ష పుష్పార్చన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Deeksha Divas | ఆస్ట్రేలియాలో దీక్షా దివస్.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Sukumar | సుకుమార్‌తో అల్లు అరవింద్ కోటి రూపాయల పందెం.. ‘ఆకాశంలో ఒక తార’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న పుష్ప డైరెక్టర్!
Deeksha Divas | కేసీఆర్ దీక్షాబలం.. అమరుల త్యాగఫలం.. నేటి తెలంగాణ: హరీశ్‌రావు
KCR | తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’.. ఆ దీక్ష దేశ రాజకీయాలనే మలుపు తిప్పింది: కేటీఆర్
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

