Warangal | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ | వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మార్కెట్లోని నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలనే డిమాండ్‌తో సోమవారం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆడ్తిదారులు నిరసనకు దిగారు.

వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మార్కెట్లోని నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలనే డిమాండ్‌తో సోమవారం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆడ్తిదారులు నిరసనకు దిగారు.కొనుగోలు జరపలేమంటూ మార్కెట్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
దీంతో పంట ఉత్పత్తుల కొనుగోలుకు బ్రేక్ పడింది. మధ్యాహ్నం కావస్తున్నా ఇంకా కొనుగోలు మొదలు పెట్టకపోవడాన్ని నిరసిస్తూ రైతులు మార్కెట్ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఒకవైపు ఆడ్తిదారులు, మరోవైపు రైతుల ఆందోళనతో మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

