గురుకులాలపై సర్కారు అంతులేని నిర్లక్ష్యం విద్యార్థులకు ప్రాణసంకటంగా మా రుతున్నది. గత ఏడాది కాలంలోనే సుమారు 40 మంది విద్యార్థుల మరణాలు పరిస్థితికి అద్దం పడుతున్నది. ఓ వైపు ఫుడ్ పాయిజన్ ఘటనలతో రాష్ట్రవ్
జిల్లాలో అక్రమ మైనింగ్ అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. అందులో అత్యధిక శాతం అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది. మైనింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు గత కేసీఆర్ ప్రభుత్వంలో అప్పటి కలెక్టర్ ఆర్�
ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని ఓ విశ్రాంత ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. రూ.15 లక్షల సొమ్మును తన చేజేతులా తన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేశారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలో శుక్రవారం అప్పుల బాధతో ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బోనకల్లు మండలం ఆళ్లపాడుకు చెందిన మరీదు అంజయ్య(55) కొ న్నేళ్ల క్రితం బోనకల్లు వచ్చి ఆటో నడుపుకుం టూ జీవనం సా�
అగ్రరాజ్యం వెళ్తున్నాడంటే ఆ కుటుంబీకులు సంబురపడ్డారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తానంటే కష్టమైనా సరేనని పంపించారు. అక్కడ చదువుకుంటూనే పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నానంటే మురిసిపోయారు.
మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం గురువారం రాత్రే వారు ఖమ్మానికి చేరుకున్నారు. మాజీ మంత్రి అజయ్‌కుమార్ ఇంట్లో హరీశ్‌రావు, వద్దిరాజు �
ఖమ్మం జిల్లా విద్యాశాఖలో సర్వీస్ రిజిస్టర్ల(ఎస్ఆర్)కు భద్రత లేనట్లుగా కనిపిస్తున్నది. ఇంక్రిమెంట్లు, సరెండర్ లీవుల కోసం ఇంటి నుంచి ఆఫీసుకు ఎస్‌ఆర్‌లను తీసుకెళ్లి తీసుకొస్తుండడంతో వాటి భద్రతపై అను�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో తనిఖీల సందర్భంగా స్వాధీనం చేసుకున్న గంజాయిని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం దహనం చేశారు. భద్రాద్రి జిల్�
ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. ‘ధాన్యం, పత్తి కొనుగోళ్లు, సమగ్ర ఇంటింటి సర్వే, నర్సింగ్, పారా మెడికల్ కళాశాల�
ఖమ్మం జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలో 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు ఇన్స్పైర్ కోసం తమ ప్రాజెక్టులు నమోదు చేసుకోగా వాటిల్లో 119 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఇలా ఎంపికైన ఒక్కో ప్రాజెక్టుకు రూ.10 వేల చొప్పు�
జిల్లా సార్వజనీన ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భస్థ శిశువు కన్నుమూసిన ఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చెందిన జ
ఖమ్మం జిల్లా చింతకాని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అక్రమ అరెస్టును ఖండిస్తూ మండలవ్యాప్తంగా పార్టీ గ్రామ, మండల శాఖల ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో శనివారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఖమ్మం పోలీసు కమిషనరేట్‌లో అందుబాటులోకి వచ్చిందని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేర న్యాయ వ్యవస్థ నిర్వహణలో విశ్వసనీయమైన శాస్త్