రైతులకు సంబంధించిన సాగునీరు, నిరంతర విద్యుత్, రైతుసంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్‌లో అర్జీలు ఇచ్చిన దరఖాస్తుదారులకు వారంలోగా పరిష్కారం చూపాలని నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి పేర్కొన్నారు
ఆవులకు సోకుతున్న ముద్ద చర్మ వ్యాధి రైతులను కలవర పరుస్తోంది. ఈ వ్యాధి గురించి రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తమై ఇప్పటికే టీకాలు వేసినప్పటికీ పలు గ్రామాల్లో లేగ దూడలకు, తెల్ల పశువులకు సోకుతోంది.