వారసత్వ, చారిత్రక, సాం స్కృతిక రంగాల్లో ఓరుగల్లుకు ఉన్న గుర్తింపును మరింత పెంచేలా కేసీఆర్ ప్రభుత్వం వరంగల్లో తలపెట్టిన కాళోజీ కళా క్షేత్రం నిర్మాణం దాదాపు పూర్తయ్యింది.
మండలంలోని రింగిరెడ్డిపల్లి - గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి గత కేసీఆర్ ప్రభుత్వం రూ.5 కోట్లిచ్చినా దాని నిర్మాణంలో ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండల వాసులు ఆరోపించారు. ఆ వంతెన నిర్మాణాన్ని
‘పండుగ వెళ్లిపోయిన పదిరోజులకు చీరలా?’ అవి కూడా మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులు, గిరిజన మహిళలకేనా? మేమంతా తెలంగాణ ఆడబ్డిడలం కాదా?’ అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఇల్లు నిర్మించాలంటే ఒక చదరపు అడుగుకు కనిష్ఠంగా రూ.1,500-2,000 వరకు ఖర్చవుతున్నది.రాష్ట్ర ప్రభు త్వం ఇందిరమ్మ ఇండ్లకు రూ.ఐదు లక్షలతోనే సరిపెట్టాలని నిర్ణయించింది.
హైదరాబాద్ నగరంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. దశాబ్దకాలంలో 1,000కి పైగా కిడ్నీ మార్పిడులు నిర్వహించి ప్రత్యేకతను చాటుకున్నది.
విశ్రాంత ఉద్యోగుల కొనసాగింపుపై అడ్డగోలు విమర్శలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పనిగా ఎక్స్టెన్షన్లు ఇస్తున్నారు సీఎం రేవంత్రెడ్డి. గతంలో పీసీసీ హోదాలో విశ్రాంత అధికారులను తొలగించాలన్న రేవంత్
లక్ష మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇచ్చే ఫాక్స్కాన్ కంపెనీని కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మరికొన్ని నెలల్లో కంపెనీ ప్రారంభం కానుండటం గర్వ
కేసీఆర్ సర్కారులో 24 గంటల కరెంట్తో రంది లేకుండా మిర్చి సాగు చేసి.. ఎకరాకు రూ.లక్షకు పైగా ఆదాయం పొందిన రైతాంగం.. కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నది.
వెనుకటికి ఎండకాలంతో పాటే ఊళ్లకు దొంగల భయం చొరబడేది. ఆ ఊళ్లె దొంగలు పడ్డరు.. ఈ ఊళ్లె దొంగలు పడ్డరు. దోస్కపోయిండ్రు అని వదంతులు పుట్టేయి. అవి వదంతులు కావు, నిజం కూడా ఉండేది.
కాలాలు మారినా పేదల తలరాతలు మారలేదనడానికి ‘మూసీ’ కంటే మంచి ఉదాహరణ ఉండదేమో. 1999-2001 చంద్రబాబు పాలనా కాలంలో మూసీ పేదల మెడపై వేలాడిన కత్తి.. మళ్లీ ఇప్పుడు ఆయన సహచరుడు రేవంత్ హయాంలో భయపెడుతున్నది.
పంచాయతీలకు కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రావడం లేదు. రా ష్ట్రం ప్రతినెలా అందించాల్సిన ఆర్థిక సం ఘం నిధులూ మూడు నెలలకు ఓసారి అంతంత మాత్రంగానే వస్తున్నాయి.
తెలంగాణ ఆడపడుచులకు అతి పెద్దదైన బతకమ్మ పండుగలో ప్రస్తుతం నాటి వైభవం కనిపించడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పూర్వ స్థితిని సంతరించుకున్న పూల పండుగ నేడు అస్థిత్వం కోసం పోరాడాల్సి వస్�
గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారుతాపడం చేయించేందుకు సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలిపారు.
ఏ ప్రాంత అభివృద్ధిలోనైనా పర్యాటక కేంద్రాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. టూరిజం ద్వారా వచ్చే ఆదాయాలు, పర్యాటక క్షేత్రాల ద్వారా వచ్చే పేరు ప్ర తిష్టలు, తద్వారా ప్రపంచ స్థాయిలో ఆ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు �