సీపీఐ జిల్లా నాలుగో మహ సభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఆహ్వాన సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని సీ ప్రభాకర్ భవనంలో ఆహ్వాన సంఘం ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం మంచిర్యాల జిల్లాకు వెళ్లుతున్న ఎమ్మెల్సీ కవితకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయం వద్ద బీఆర్ఎస్, జాగృతి శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
వెల్గటూరు మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు అల్లం దేవక్క కుమారుడు శ్రీకాంత్ వివాహం ఇటీవల జరిగింది. కాగా నూతన జంటను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఆశీర్వదించి శుభా�
ఈ నెల 31న డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్-1 డిపో మేనేజర్ విజయ మాధురి కోరారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాణి అహిల్యా భాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలు హుజూరాబాద్ పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయంలో హారతి కార్యక్రమం నిర్వహించి, పురోహితులను సన్మానించారు.
జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలోని 12 హుండీలను శుక్రవారం లెక్కించగా 25 రోజులకు గాను రూ.1,00,95,392 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిశీలించాలని రాష్ట్ర అధ్యకుడు బీమా శ్రీనివాస రావు పిలుపు మేరకు జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్యర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహానికి శుక్రవారం వినతి పత్�
మండలంలోని చిగురుమామిడి, రేకొండ, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, కొండాపూర్, నవాబుపేట, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, ముల్కనూర్ తదితర అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని శు�
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు భాషబత్తిని ఓదెల కుమార్ బోధనలో అత్యధిక సాంకేతికథ జోడించి, బోధన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకుడిగా ఎస్సీఆర్ట�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు చేస్తున్న అబద్ధపు మాటలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (Sunke Ravishankar) అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఇంచార్జి మంత్రి ఉత్త�
ఎక్కడి ఖమ్మం.. ఎక్కడి కందుకూరు(రంగారెడ్డి జిల్లా) వీటి మధ్య దూరం దాదాపు 250 కిలోమీటర్లు. ఎక్కడి కరీంనగర్ ఎక్కడి వెంకటాపురం(ములుగు) వీటి మధ్య దూరం 200 కిలోమీటర్లు. పోస్టింగేమో ఖమ్మం, కరీంనగర్.. పని చేయాల్సిందే�
వీణ వంక మండల కేంద్రానికి చెందిన టేకు రామ్ చందర్ (45) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన టేకు రామ్ చందర్ మానసిక స్థితి బాగాలేదు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో సోషల్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చందుపట్ల వెంకటేష్ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్ టోర్నెమెంట్ గురువారం ముగిసింది.
మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన పిక్కాల అనిల్ పంజాబ్ బెటాలియన్ లో అగ్నివీర్ జవాన్ గా చేరి ఇండియా పాక్ సరిహద్దుల్లో సైనిక సేవలు అందించారు. రెండు రోజుల క్రితం సొంత ఊరు రేకొండకు రావడంతో గ్రామస్తులు జవాన