విప్లవాల గని... గోదావరిఖని లో తెలంగాణ అమరవీరుల త్యాగాలకు అవమానం జరిగింది. సకల జనుల సమ్మెకు పురుడు పోసి... ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న... ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అమరవీరుల స్తూపం అలంకర�
వెనకబడిన తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడే మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ చల్మెడ లక్ష్మీనరసింహారావు అ�
ఐదు వందల కోడెలు ఉండే స్థలంలో పన్నెండు వందల కోడెలు ఎలా ఉంటాయని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు. ఆహారం అందక, అనారోగ్యంతో చనిపోతున్నా స్థానిక ఎమ్మెల్యే, వ�
కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ కడారి రవి (57) ఆదివారం అకాల మరణం చెందారు. జిల్లా క్రీడా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న రవి ఆదివారం ఉదయం హైదరాబాద్ హైవేలోని కొమురవెల్లి స
Revenue Conferences | ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వ్యవసాయ భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులను స�
Vemulawada Goshala | దేశంలో ఎక్కడా చీమ చిటుక్కుమన్నా మాట్లాడే స్థానిక శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ కోడెలు మృత్యు పడుతున్నా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. గత ఆరు మాసాల క్రితం మంత్రి కొండా సురేఖ ఇచ్చిన సిఫారసు లేకత�
Eye Testing Camp | జగిత్యాల నియోజకవర్గంలోని 19 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి అనంతరం కంటి శస్త్ర చికిత్సలు చేసుకున్నవారికి అద్దాలు, మందులు పంపిణీ చేసారు.
పదోన్నతిపై హుజూరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్( ఏసిపి )గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వీ మాధవిని తెలంగాణ సిటిజన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చందుపట్ల జనార్దన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు. శ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం చింత చెట్టు వృక్షం పడి రెండు జీపులు ధ్వంసమయ్యాయి. దీంతో సుమారు రూ.10 లక్షల వరకు వాహనాల ధ్వంసంతో నష్టం జరగగా డ్రైవర్లు ఉపాధి కోల్పోయ
రాజకీయాలకతీతంగా చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి సహకారాన్ని అందజేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ అభివృద్ధి కోసం కృషి చేస్తానని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నగరపాలక సంస్థలోని గవర్నమెంట్ ఆస్పత్రి సమీపంలో గతంలో అగ్రి ప్రమాదంలో నష్టపోయిన పేదలకు సిమెంట్ డ్రిల
పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం మంగపేటలో శుక్రవారం 721 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్�
మద్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎస్సై సౌమ్య హెచ్చరించారు. మద్యం అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అక్రమ మద్యం విక్రయిస్తున్నారని ఫిర్యాదుల మేరకు మండలంలోని వైన్స్ షాప్ లలో, బేతిగల్, కోర్
సాధారణంగా యాసంగి సీజన్ సన్న రకం ధాన్యం పండించటానికి రైతులు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ రాష్ట్ర ప్రభుత్వం సన్న వడ్లకు బోసన్ క్వింటాలుకు రూ. 500 ప్రకటించటంతో.. పంట కాలం, పెట్టుబడి ఖర్చు ఎక్కువైన బోసన్ వస్తు�