వీణవంక మండల కేంద్రంలోని అతిపురాతన శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా స్వామి వారికి లడ్డులతో మహాభిషేక కార్యక్రమాన్ని ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, హుజురాబాద్ మున్సిపల్‌పై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మున్సిపల్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు మంద ఉమాదేవి-రమేష్ (ఆర్�
ఆరు గ్యారంటీలంటూ ఝూఠా మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతసురేష్ ఓటర్లకు పిలపునిచ్చారు.
విద్యతోనే మనిషికి జీవితంలో వెలుగు వస్తుందని, ప్రతీ ఒక్కరూ పుస్తక పఠనం చేసి విజ్ఞానాన్ని పెంచుకోవాలని విద్యావేత్త, చమక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ ఆజమ్ అలీ అన్నారు.
అప్పుల బాధతో ఓ యువకుడు దుబాయిలో ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా వీర్నపల్లి మండలం కంచర్లలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన వరికొప్పుల రాకేష్ (24) సంవత్సరం కిందట ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు.
హుజురాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో తనకు కౌన్సిలర్‌గా ఒక అవకాశం ఇస్తే వార్డును ఆదర్శంగా తీర్చిదిద్ది చూపిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి దాసి కుమారస్వామి (Dasi Kumaraswamy) పేర్కొన్నారు.
ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో శనివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాత రమాబాయి128 వ జయంతిని శనివారం కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షు�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, హుజురాబాద్ మున్సిపల్ పై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవల్లి కొండల్ రెడ్డి అన్�
విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని మండల విద్యాధికారిని పావని అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల 8వ తరగతి విద్యార్థులు మద్యం సేవించి బ్యాగులలో మద్యం సీ
చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇటీవల ఎనిమిదో తరగతి విద్యార్థులు మద్యం సేవించి విద్యార్థులు పాఠశాలకు వచ్చారు. కాగా విద్యార్థుల నుండి వాసన రావడంతో పక్కనున్న విద్యార్థుల�
కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్ డివిజన్ లో గులాబీ జెండా పక్క ఎగురుతుందని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాల్వ మల్లేశం గెలుపు ఖాయమని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు.
పెద్దపల్లిలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందా అని పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులతో పాటు సామాన్య ప్రజ�
రెండేళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో కరీంనగర్‌ను పూర్తిగా విధ్వంసం చేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. మంగళవారం నగరంలోని 40, 4 డివిజన్లలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట�
ఎన్నికల్లో హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేస్తామని, ప్రజలు బీఆర్ఎస్కే పట్టం కట్టాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన రెండు మున్సిపాలిటీలలో పోటీ చేస్తున్న పార్ట�