మండలంలోని ఓగులాపూర్, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, నవాబుపేట గ్రామాలలో హుస్నాబాద్ జేఏసీ చైర్మన్ కవ్వా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర గురువారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు పెద్
మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కొండపర్తి రాజకుమార్, ఆ�
జిల్లాలో తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడు అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, వారి సం
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజుల్ నగర్ గ్రామంలో రైతులు గురువారం ఆందోళన ని�
జిల్లాలో ఎక్కడ కూడా తాగు నీటికి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ వేసవి కా�
అభం శుభం తెలియని ఆ చిన్నారికి తండ్రి చనిపోయాడు అన్న విషయం తెలియక ఆ చిన్నారి చేతులతో నాన్న ముఖంపై చేయి వేసి నాన్న.. లే.. నాన్న.. అన్న మూగ సైగలు అక్కడ ఉన్న వారిని సైతం కలిసి వేసిన సంఘటన తంగళ్ళపల్లి మండలం మండేపల�
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఈ జాబితాను రూపొందించడంలో ఆంతర్యం ఏమిటని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస�
డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్రలో భాగంగా చిగురుమామిడి మండలం లో రెండవ రోజు ముదిమాణిక్యం, రామంచ, చిన్న ముల్కనూర్, కొండాపూర్ గ్రామాలలో జేఏసీ మరియు ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు బుధవారం నిర్వహించ
ప్రణాళికబద్దంగా పెద్దపల్లి పట్టణాభివృద్ధి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మున్సిపల్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో పెద్దపల్లి మున్సిపల్ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో కల�
కోరుట్ల పట్టణంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు చెందిన వారు అక్రమంగా నివసిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని, విదేశీయులను పట్టుకొని స్వస్థలాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ హరిహర క్షేత్రం ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప, శివాలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం వెంకటేశ్వర స్వామి కళ్య�
జాతీయ రహదారి నిర్మాణం ఓ రైతు నిండు ప్రాణాన్ని బలిగొంది. భూ పరిహారం విషయంలో అధికారుల తీరుతో ఆవేదన చెందిన ఆ రైతు గుండె ఆగిపోయింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. జాతీయ రహదారి (నం.563) నిర్మాణంలో భాగంగా మండలంలోని పెద�
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం నిర్వహణ సరిగ్గా లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రోజుల తరబడి కళాశాల ప్రిన్సిపాల్ విధులకు హాజరు కాకపోవడంతో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దెబ్బతిన్నదనే విమర్శలు