ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు సమస్యల గూటిలో చిక్కుకుంటున్నాయి. అధికారపార్టీ ఇచ్చిన హామీలు అటకెక్కగా ఆరు నెలల నుంచి అద్దె ఇండ్లకు కిరాయిలు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి.
తెలుగు నెలల్లో ఐదో నెల శ్రావణ మాసం. వర్షాకాలంలో వచ్చే ఈ నెలలో ప్రతీ రోజూ ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాముఖ్యతని కలిగి ఉంది. ఈ నెలలో వచ్చే పండగలు మాత్రమే కాదు, శ్రావణ సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివార�
చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఆ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ నగరంలోని కళాభారతితో ప్రవీణ్ సల్వాజి మ్యూజికల్ గ్రూప్, సల్వాజి ఈవెంట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, కళారవళి సోషియో కల్చరల్ ఆసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆధ్యాత్మిక భజన ప్రదర్శనకు వ�
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో బుధ వారం రాత్రి రెండు చోట్ల దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామంలోని కనపర్తి రవీంద్ర చారి గోల్డ్ స్మిత్ షాపులో బుధవారం రాత్రి 11 గంటల వరకు ఉండి ఇంటికి వెళ్ల�
Heavy Rains | కరీంనగర్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలోని ప్రధాన రహదారులుతో పాటుగా నగరంలోని అనేక కాలనీల్లోని రోడ్లన్నీ వరద ప్రవాహంతో నదులను తలపించాయి.
Mulkanoor | దొబ్బల బాలరాజు ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లిన తర్వాత ఆరోగ్యం బాగాలేక పనిచేయని స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న బాలరాజుకు యాజమాన్యం నుంచి వేధింపు
చిగురుమామిడి మండలంలోని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతుందనీ ఎస్సై సాయి కృష్ణ మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వయో వృద్ధులను నిరాధరిస్తున్న కుమారులపై వయోవృద్ధుల సంరక్షణ చట్టం కింద చర్యలకు జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ అదేశాల మేరకు శనివారం ఆర్డీవో కార్యాలయంలో ఏవో రవికాంత్ విచారణ నిర్వహించారు.
మానకొండూర్ మండలం గంగిపల్లి శ్రీ సరస్వతి విద్యాలయం లో బోనాల పండుగ సందర్భంగా బోనాల వేడుకలను ఆ పాఠశాల కరస్పాండెంట్ రంగు శీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.
హుజురాబాద్ పట్టణంలోని న్యూ కాకతీయ మోడల్ స్కూల్ లో శనివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బద్దుల రాజ్ కుమార్, డైరెక్టర్లు తవుటం గోపాల్, మాసాడి వెంగళరావు జ్యోతి ప్రజ్వల�