అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలోని సీతారామచంద్రస్వామి, సంకట వియోచన రామభక్త వీర హనుమాన్ బ్రహ్మోత్సవాలలో �
కరీంనగర్ పీఎంజే నగల దుకాణంలో జరిగిన దోపిడీ కేసు ఉత్కంఠ రేపుతున్నది. బుగ్గారం మండలం మద్దునూర్ వద్ద లభ్యమైన ఓ మొబైల్ ఫోన్ పోలీసులు దర్యాప్తులో కీలక ఆధారంగా మారినట్లు తెలుస్తున్నది. గ్రామ శివారులోని ల�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ విషయంలో పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, చట్టం కేంద్రమంత్రికి చుట్టమా.? సామాన్య ప్రజలకు ఒక న్యాయం, కేంద్రమంత్రికి ఒక న్యాయమ�
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై ఫిర్యాదు చేసినా ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకు�
హైదరాబాద్ క్రికెట్ సహకారంతో కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి జూన్ 12 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బాలబాలికలకు క్రికెట్లో ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు అ
కరీంనగర్ డంప్‌యార్డులో బయో మైనింగ్ పనుల కోసం ఇటీవల ఆంధ్రాకు చెందిన ఓ సంస్థ కాంట్రాక్టు దక్కించుకున్నది. అయితే, ఈ సంస్థ పనితీరు బాగాలేదని ఆంధ్రప్రదేశ్‌లో ఆ సంస్థను అక్కడి మున్సిపల్‌శాఖ టర్మినేషన్ చే�
కరీంనగర్ రైల్వేస్టేషన్ సమీపంలో కరీంనగర్-మంచిర్యాల రహదారిపై నిర్మిస్తున్న రైల్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణ పనులు ‘ఒకడుగు ముందుకు మూడడుగులు వెనక్కు’ అన్న చందంగా సాగుతున్నాయి.
ఈ నెల 7న కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంతోపాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడి వ్యూహాత్మకంగా జరిగిందా?, బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ విషయం బయటకు వచ్చే అవకాశం ఉందన
కరీంనగర్ జిల్లా కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ చేపట్టిన నగర బంద్‌పై పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. బంద్ నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై రాగా, దొరికిన వారిని దొరికినట్టే అరెస్ట్ చేశారు.
చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గంగిశెట్టి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బర్త్‌డేను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా కేక్‌లు కట్ చేశారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో మాఫియా, ఫ్యాక్షన్ రాజకీయాలను తీసుకొస్తున్నాడని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ధ్వంసం చేయడంతోపాటు హుజూరాబాద్ ఎమ్మెల్యేపై పాడి కౌశిక్‌రెడ్డిపై దాడికి యత్నించిన ఘటనపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ఆగ్రహం పెల్లుబికింది. శుక్రవారం కరీం�