Chinnakalvala | చిన్నకల్వలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలోని సీతారామచంద్రస్వామి, సంకట వియోచన రామభక్త వీర హనుమాన్ బ్రహ్మోత్సవాలలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకను కన్నుల పండుగ లాగా వేద పండితుల మంత్రాచరణ మధ్య నిర్వహించారు.
Chinnakalvala | సుల్తానాబాద్ రూరల్, మే 12 : అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలోని సీతారామచంద్రస్వామి, సంకట వియోచన రామభక్త వీర హనుమాన్ బ్రహ్మోత్సవాలలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకను కన్నుల పండుగ లాగా వేద పండితుల మంత్రాచరణ మధ్య నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రహనుమాన్ జయంతి, అభిషేకం ఆకు పూజ, పూర్ణాహుతి, చక్రస్నానం, ద్వాదశరాధన, పుష్పయాగం, సప్త వర్ణ సేవ, వసంతోత్సవం, పండిత సన్మానం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్త మండలి. వంగపల్లి అనసూయదేవి, సుగుణాకర్ రావు, భక్తులు, గ్రామస్తులు తదితరులు హాజరై పూజలు చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

