BSNL | బీఎస్ఎన్ఎల్ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్.. స్టార్టింగ్ ప్లాన్ ధర ఎంతంటే..!
BSNL | ఇతర టెలికామ్ కంపెనీల మాదిరిగానే ప్రభుత్వరంగ (Public Sector) టెలికామ్ సంస్థ (Telecom Company) బీఎస్ఎన్ఎల్ (BSNL) కూడా వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ల (Voice Only Prepaid Plans) ను తీసుకొచ్చింది. ఈ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో కేవలం వాయిస్ కాల్స్, మెసేజ్‌లు చేసుకునే సౌలభ్యం మాత్రమే ఉంటుంది.
BSNL : ఇతర టెలికామ్ కంపెనీల మాదిరిగానే ప్రభుత్వరంగ (Public Sector) టెలికామ్ సంస్థ (Telecom Company) బీఎస్ఎన్ఎల్ (BSNL) కూడా వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ల (Voice Only Prepaid Plans) ను తీసుకొచ్చింది. ఈ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో కేవలం వాయిస్ కాల్స్, మెసేజ్‌లు చేసుకునే సౌలభ్యం మాత్రమే ఉంటుంది. ఇంటర్నెట్ డేటా ఉండదు. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిబంధనల మేరకు టెలికామ్ కంపెనీలన్నీ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
ఇటీవలే టెలికామ్ కంపెనీలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఇప్పటికే వాయిస్ ఓన్లీ ప్లాన్లను ప్రకటించాయి. తాజాగా బీఎస్ఎన్ఎల్ కూడా వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. మొత్తం మూడు వాయిస్ ఓన్లీ ప్లాన్లను తీసుకొచ్చింది. ఈ అన్ని ప్లాన్లతోనూ రోజూ అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్‌ను, ప్రతిరోజు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా పంపుకునే సౌకర్యం ఉంటుంది.
అయితే ఈ మూడు ప్లాన్లలో కేవలం వ్యాలిడిటీలోనే వ్యత్యాసం ఉంటుంది. రూ.172 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రూ.184 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో లభ్యమవుతుంది. ఇక మరోటి రూ.190 ప్లాన్ ఉంది. కాగా, బీఎస్ఎన్ఎల్కు దేశవ్యాప్తంగా మొత్తం 94 మిలియన్లకుపైగా మొబైల్ కనెక్షన్లు ఉన్నట్లు ట్రాయ్ నివేదిక తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BSNL | బీఎస్ఎన్ఎల్ వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్స్.. స్టార్టింగ్ ప్లాన్ ధర ఎంతంటే..!
Traffic Challans | ట్రాఫిక్ చలాన్లలో సెంచరీ దాటేశాడు.. ఒకే బైక్‌పై ఎన్ని చలాన్లున్నాయో తెలుసా..?
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Aurobindo Pharma Foundation | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం
శోధ కంపెనీ కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

