Traffic Challans | ట్రాఫిక్ చలాన్లలో సెంచరీ దాటేశాడు.. ఒకే బైక్‌పై ఎన్ని చలాన్లున్నాయో తెలుసా..?
Traffic Challans | వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన చెంచల్‌గూడ ప్రాంతానికి చెందిన అజర్ బైక్‌తో సహా పట్టుబడ్డాడు.
Traffic Challans | బైకులు, ఇతర వాహనాలపై ట్రాఫిక్ చలాన్లుండటం సాధారణంగా కనిపించేదే. అయితే ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకపోవడం వల్ల కావొచ్చు.. లేదంటే ఉన్న చలాన్లు కట్టకపోవడం వల్ల కావొచ్చు.. కొన్నిసార్లు ఒకే వాహనం భారీగా చలాన్లుండటం జరుగుతుంది. అయితే ఓ బైకర్ ఏకంగా చలాన్లలో సెంచరీ దాటేసి వార్తల్లో నిలిచాడు. వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో ఈ విషయం బయటపడ్డది.
వనస్థలిపురం ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన చెంచల్‌గూడ ప్రాంతానికి చెందిన అజర్ బైక్‌తో సహా పట్టుబడ్డాడు. అయితే పోలీసులు అజర్ పేరుపై ఉన్న హీరో స్ప్లెండర్ బైక్ (AP 28 S 6114)పై చలాన్లు చెక్ చేయగా.. ఏకంగా 107 ట్రాఫిక్ చలాన్లు నమోదైనట్టు గుర్తించారు. ఈ చలాన్లకు సంబంధించి మొత్తం రూ.24,645 జరిమానా పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పెండింగ్ చలాన్లను సకాలంలో చెల్లించాలని వనస్థలిపురం ట్రాఫిక్ సీఐ ఈ సందర్భంగా సూచించారు.
Read Also :
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Traffic Challans | ట్రాఫిక్ చలాన్లలో సెంచరీ దాటేశాడు.. ఒకే బైక్‌పై ఎన్ని చలాన్లున్నాయో తెలుసా..?
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Aurobindo Pharma Foundation | యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు అరోబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం
శోధ కంపెనీ కార్మికుల సమ్మె తాత్కాలిక విరమణ
Vemula Prashanth Reddy | 3000 మందికి కొత్త పెన్షన్ల కోసం 31 మీటింగ్స్ పెడుతున్నరు : ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

