గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందని, గ్రామాలు ,పట్టణాలు అన్ని రంగాలల్లో అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు.
సర్వో ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) చైర్మన్ దేవరనేని మోహన్ రావు అన్నారు.