కరీంనగర్ కార్పొరేషన్, మే 8 : మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బర్త్‌డేను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా కేక్‌లు కట్ చేశారు.
‘హ్యాపీ బర్త్‌డే గంగుల అన్న’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. గంగుల కమలాకర్ నిండు నూరేళ్లూ చల్లగా ఉండాలని దీవించారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో భారీ కేక్ కట్ చేస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు