వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) బి.కళావతి బాయ్ అన్నారు. సింగరేణి మండల పరిధిలోని తవిసిబోడు గ్రామంలో ఐటీడీఏ �
కారేపల్లి పెద్దచెరువు, కుంటలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని, వాటిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కారేపల్లి మత్స్య పారిశ్రామిక �
ప్రయాణికులను దింపేందుకు ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులతో పాటు ఆర్టీసీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కమిటీ సభ్యులతో శనివారం కారేపల్లి ఎంపీడీఓ సురేందర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు మంజూరైన వారు వెంటనే ముగ్గులు పోసి నిర్మాణ పనులు ప్రా
సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కార్యకర్తలకు ఈ నెల 5, 6 తేదీల్లో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండల కార్యదర్శి కె.నరేంద్ర తెలిపారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో మొహర్రం వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. పీర్లను గ్రామాల్లోని వీధుల్లో ఊరేగించగా కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని పూజించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం తాసీల్దార్ ఎస్.సంపత్ కుమార్ బదిలీ అయ్యారు. సంపత్‌కుమార్‌ను మహబూబాబాద్ జిల్లాకు బదిలీ చేస్తూ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డీఎస్.లోకేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వు
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల కారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) శ్రీజ సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే సింగరేణి కాంగ్రెస్ సంస్థ నుండి మంజూరు చేప
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని బొక్కలతండాలో ఆదివారం ఆషాఢమాస బోనాల వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామ దేవతలకు మహిళలు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై మహా న్యూస్ ఛానల్ చేసిన ఆసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్వీ ఖమ్మం జిల్లా నాయకుడు జూపల్లి రాము తెలిపారు. ఆదివారం
వసతి గృహాల్లో నివసిస్తున్న విద్యార్థులు ప్రతి ఒక్కరూ విధిగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఖమ్మం జిల్లా సింగరేణి మండలం వైద్యాధికారి భూక్య సురేశ్ అన్నారు. కారేపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధ�
కారేపల్లి మండలం ఎర్రబోడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కేవైఏ ఖమ్మం యూత్ అసోసియేషన్ ఎన్జీఓ ఆధ్వర్యంలో స్కూల్ కిట్టు వితరణ చేశారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు స్కూ�
కారేపల్లి మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ గురువారం పరామర్శించారు. వెంకిట్యాతండాలో అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బానో�