ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని మేకలతండాకు చెందిన బానోత్ రామ్మూర్తి -విజయ దంపతుల కుమారుడు లక్ష్మీ వరప్రసాద్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్)గా ఎంపికయ్యాడు.
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని తాళ్లగూడెం సమీపంలో శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
గిరిజన గురుకుల బాలుర కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల కొరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కారేపల్లి మండల పరిధిలోని గాంధీనగర్ కళాశాల ప్రిన్సిపాల్ గూగులోత్ హరికృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో కారు - ఆటో ట్రాలీ ఢీకొన్న దుర్ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రమైన కారేపల్లితో పాటు అన్ని గ్రామాల్లో గల ఆరోగ్య ఉప కేంద్రాల్లో శుక్రవారం ఫ్రైడే - డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ప�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, దివంగత బానోత్ మదన్లాల్ సంస్మరణ సభను బీఆర్ఎస్ సింగరేణి మండలం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని పేరేపల్లి గ్రామ పంచాయతీలో పూరిండ్లు ఉన్న వారిని వదిలిపెట్టి ఇందిరమ్మ కమిటీలతో ఎక్కువగా భూములు ఉన్నవారికి, పక్కా ఇల్లు కలిగిన వారిని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులుగా
ప్రముఖ కంపెనీ విత్తనాలంటూ వాటిని బ్లాక్లో విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఖమ్మం జిల్లా సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కారేపల్లి పోలీస్ స్టేషన్లో కారేపల్లి మండలంలోని విత్త�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలో పంతులునాయక్ తండాలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను తొడిదలగూడెం మాజీ సర్పంచ్ బానోతు కుమార్, మాజీ ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్ర
అర్హులైనవారందరికి ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యర్రా బాబు అన్నారు. మంగళవారం కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి, భాగ్యనగర్తండాల్లో సీపీఐ గ్రామ సభలు నిర్వహించారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల కారేపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఎస్. ప్రేమ్ కుమార్ తెలిపారు.