ఖమ్మం జిల్లా కారేపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారికి పెను ప్రమాదం తప్పింది. విధి నిర్వహణలో భాగంగా సింగరేణి మండల పరిధిలోని రేలకాయలపల్లికి బుధవారం ఉదయం తన సొంత కారులో వెళ్తున్నాడు.
నిత్యం గ్రామాల్లో ప్రజలతో మమేకమై జీవిస్తూ ప్రాథమిక వైద్యం చేసుకుని జీవించే గ్రామీణ వైద్యులపై ఐఎంసీ, ఐఎంఏ అధికారుల దాడులను ఆపి, గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ�
కారేపల్లిలో గల శ్రీ వెంకటసాయి నగర్లో సోమవారం ఆషాడ మాస బోనాలను ఘనంగా నిర్వహించారు. కాలనీవాసులు బోనాలను నెత్తిన పెట్టుకుని డప్పు, వాయిద్యాలతో ప్రదర్శనగా ఇటీవల నూతనంగా ప్రతిష్ఠించిన ముత్యాలమ్మ తల్లి గుడ
మధిర పట్టణంలో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగిన సీపీఐ 23వ జిల్లా మహాసభల్లో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం నుంచి సిపిఐ జిల్లా సమితి సభ్యులుగా కారేపల్లి మండల కార్యదర్శిగా ఉన్న పాపినేని సత్యనారాయణ, బాజుమల్లాయిగూడెం గ్�
ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో వైరా నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబురాలు శనివారం ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఇంద
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను స్పాట్ అడ్మిషన్లకై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రత్యేక అధికారి జి.ఝాన్సీ సౌజన్య
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్�
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం ఎర్రబోడు గ్రామంలో ఆదివాసీ గిరిజనులపై అటవీ అధికారులు చేసిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు.
వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్ఓ) బి.కళావతి బాయ్ అన్నారు. సింగరేణి మండల పరిధిలోని తవిసిబోడు గ్రామంలో ఐటీడీఏ �
కారేపల్లి పెద్దచెరువు, కుంటలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని, వాటిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కారేపల్లి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కారేపల్లి మత్స్య పారిశ్రామిక �
ప్రయాణికులను దింపేందుకు ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ఇద్దరు ప్రయాణికులతో పాటు ఆర్టీసీ డ్రైవర్కు తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది.